Home » Nepal
నేపాల్ ప్రధాని బాలెన్ షాతో భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. మెరుపు వరదల కారణంగా జనం ప్రాణాలు కోల్పోవటంపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
నేపాల్‌లో వరదల విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డాయిమోన్ హూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ అయిన ఓ వీడియోలో భయానక దృశ్యాలు ఉన్నాయి.
మెరుపు వరదలపై నేపాల్ ఎంబసీ బుధవారం సాయంత్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో.. నేపాల్‌లో భారీ వరదలు సంభవించాయని, వరదల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు పలువురు గల్లంతయ్యారని వెల్లడించింది.
టిబెట్‌లో సంభవించిన భూకంపం తమ దేశంలో వరదలకు కారణమై ఉండవచ్చని నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు
నేపాల్‌లో ఆకస్మిక వరదలు అనేక మందిని బలితీసుకున్నాయి. అయితే, నేపాల్ ఇలాంటి ముప్పును నిత్యం ఎదుర్కొంటూనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నేపాల్ భౌగోళిక స్వరూపమే ఇందుకు కారణమని అంటున్నారు.
నేపాల్‌లో భారీ వరదల నేపథ్యంలో బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వరద నీరు రెండు రాష్ట్రాలకు వ్యాపించే అవకాశం ఉన్నందున నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాయి.
నేపాల్‌లో భారీ వర్షాలు అలజడి సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదలు ఊళ్లను ముంచెత్తుతున్నాయి. ఉద్ధృతంగా ప్రవహించిన భోటేకోశీ నది నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లో బీభత్సం సృష్టించింది.
పర్వతారోహణలో చరిత్ర సృష్టించిన నేపాల్ సంతతికి చెందిన దిగ్గజ ఆరోహకుడు నిర్మల్ 'నిమ్స్' పుర్జా విషాదాంతమయ్యారు. 'బ్రాడ్ పీక్' వద్ద సంభవించిన భయంకరమైన హిమపాతంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా కన్నుమూశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో బ్రాడ్ పీక్ అనే పర్వతం ఎక్కుతున్న సమయంలో ఆయనపై మంచుచరియ విరిగిపడటంతో కన్నుమూశారు.
నేపాల్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. భారత్‌తో సరిహద్దు వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను చూపించే రాజకీయ మ్యాప్‌ను కలిగిన రూ.1 నాణేన్ని ముద్రిస్తామని నేపాల్ రాష్ట్రీయ బ్యాంక్ స్పష్టం చేసింది.