• Home » Nellore politics

Nellore politics

AP Politics: అనిల్ స్థానంలో ‘సిటీ’ నుంచి పోటీ చేసేదెవరు.. వైఎస్ జగన్ ఒప్పుకుంటారా..!?

AP Politics: అనిల్ స్థానంలో ‘సిటీ’ నుంచి పోటీ చేసేదెవరు.. వైఎస్ జగన్ ఒప్పుకుంటారా..!?

AP Elections 2024 : అనిల్ కుమార్ యాదవ్.. (Anil Kumar Yadav) నెల్లూరు సిటీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు.. అయితే ఈ ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు. ఇటీవల వైసీపీ ప్రకటించిన జాబితాతో క్లియర్ కట్‌గా తేలిపోయింది. వైసీపీ (YSRCP) హైకమాండ్ అనిల్‌ను ఎందుకు ఇక్కడ్నుంచి పోటీ చేయిస్తోందో..? గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే సంగతి దేవుడెరుగు..? అవన్నీ ఇక్కడ అనవసరం. అనిల్ స్థానంలో ఎవరు పోటీ చేయబోతున్నారు..? సీఎం జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) మనసులో ఎవరున్నారు..? అనేది ఇప్పుడు నెల్లూరు సిటీలో (Nellore City) జరుగుతున్న చర్చ..

Andhra Pradesh: సర్వే పేరుతో పేద ప్రజల భూములు దోచేస్తున్నారు.. సీఎం జగన్ పై ఆనం ఫైర్..

Andhra Pradesh: సర్వే పేరుతో పేద ప్రజల భూములు దోచేస్తున్నారు.. సీఎం జగన్ పై ఆనం ఫైర్..

ఫిబ్రవరి చివరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంటే మొదటి వారంలోనే లక్షాముప్పైవేల ఎకరాల దోపిడీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే అనం రామనారాయణరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

TDP: మూడు నెలలుగా ఉన్న చిక్కుముడికి చెక్ పెట్టిన టీడీపీ..!

TDP: మూడు నెలలుగా ఉన్న చిక్కుముడికి చెక్ పెట్టిన టీడీపీ..!

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ టీడీపీలో మూడు నెలలుగా ఉన్న చిక్కుముడి ఎట్టకేలకు వీడిపోయింది. చంద్రబాబు సూచనల మేరకు రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, అబ్దుల్‌ అజీజ్‌ల మధ్య సయోధ్య కుదిర్చారు.

YCP MLA Anil: వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కు యాంటీగా ఇంత జరుగుతోందా..?

YCP MLA Anil: వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కు యాంటీగా ఇంత జరుగుతోందా..?

అనిల్‌ వ్యతిరేక వర్గీయులుగా ముద్ర పడ్డ రూప్‌కుమార్‌, ముక్కాల ద్వారకానాథ్‌లు పార్టీలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అనిల్‌ వ్యవహారశైలి ఏ మాత్రం మింగుడుపడని ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు రూప్‌కుమార్‌ తదితరులకు ఆశీస్సులందిస్తున్నారు.

YCP MLA Anil Kumar Yadav: నిజంగానే అనిల్ వైసీపీని వీడతారా.. ఈ వార్తలు ఎందుకొచ్చాయంటే..

YCP MLA Anil Kumar Yadav: నిజంగానే అనిల్ వైసీపీని వీడతారా.. ఈ వార్తలు ఎందుకొచ్చాయంటే..

ఓ వైపు పెరుగుతున్న తిరుగుబాట్లు.. మరోవైపు ఎంత ప్రయత్నించినా తిరుగుబాటుదార్లపై పడని వేటు.. ఈ రెండూ నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ను కుంగదీస్తున్నాయి. ఒకప్పుడు సీఎం జగన్‌కు వీర విధేయుడిగా ఉన్న అనిల్‌ మాట ఇప్పుడు చెల్లుబాటు కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది.

Nellore Politics : నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామం.. టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్యేకు లైన్ క్లియర్..!

Nellore Politics : నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామం.. టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్యేకు లైన్ క్లియర్..!

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో (Nellore Politics) ఊహించని పరిణామాలు చోటుచేసుకోనున్నాయా..? టీడీపీలో (Telugudesam) చేరేందుకు ఎమ్మెల్యేకు (MLA) లైన్ క్లియర్ అయ్యిందా..? 40 ఏళ్లుగా ఒకరంటే ఒకరు పడని..

Jagan Team 3.0 : వైఎస్ జగన్ కేబినెట్ నుంచి ఔటయ్యేదెవరు.. కొత్తగా వచ్చేదెవరు.. ఈసారి ఊహించని రీతిలో ట్విస్ట్‌లు ఉంటాయా..!?

Jagan Team 3.0 : వైఎస్ జగన్ కేబినెట్ నుంచి ఔటయ్యేదెవరు.. కొత్తగా వచ్చేదెవరు.. ఈసారి ఊహించని రీతిలో ట్విస్ట్‌లు ఉంటాయా..!?

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మరోసారి మంత్రివర్గ విస్తరణ (AP Cabinet Reshuffle) ఉంటుందా..? ఇప్పటికే రెండుసార్లు కేబినెట్ విస్తరణ చేసిన సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) .. ముచ్చటగా మూడోసారి మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నారా..?

Nellore Politics : నన్ను ఆపండి చూద్దాం.. ఈ ముగ్గురిలో ఒక్కరు గెలిచినా.. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ ఓపెన్ ఛాలెంజ్..

Nellore Politics : నన్ను ఆపండి చూద్దాం.. ఈ ముగ్గురిలో ఒక్కరు గెలిచినా.. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ ఓపెన్ ఛాలెంజ్..

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయ్. అసలు ఎవరు మీడియా ముందుకొచ్చి అసంతృప్తి వెళ్లగక్కుతారో.. ఎవరు అధికార పార్టీకి గుడ్ బై చెబుతారో..

Nellore Politics : రాజకీయాలకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  గుడ్ బై.. ఆందోళనలో అభిమానులు.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..

Nellore Politics : రాజకీయాలకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుడ్ బై.. ఆందోళనలో అభిమానులు.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..

ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) వైసీపీని (YSR Congress) కాదని టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు (Panchumarthy Anuradha) క్రాస్ ఓటింగ్ చేశారని నలుగురు ఎమ్మెల్యేలపై (Four Mlas) సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.

Kotam Reddy : వైఎస్ జగన్‌తో ఎక్కడ చెడింది.. 20 కోట్ల వ్యవహారమేంటి.. వైసీపీని వీడే ఎమ్మెల్యేల గురించి పూసగుచ్చినట్లుగా చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..!

Kotam Reddy : వైఎస్ జగన్‌తో ఎక్కడ చెడింది.. 20 కోట్ల వ్యవహారమేంటి.. వైసీపీని వీడే ఎమ్మెల్యేల గురించి పూసగుచ్చినట్లుగా చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..!

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఇప్పుడు ఎక్కడ చూసినా ఆంధ్రాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించే చర్చ. ఏ ఇద్దరు కలిసినా ఏపీలో ఏం జరగబోతోంది..? రానున్న ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల సంగతేంటి..?..

తాజా వార్తలు

మరిన్ని చదవండి