• Home » Navya

Navya

గ్లోబల్‌ గణేశా!

గ్లోబల్‌ గణేశా!

భౌగోళిక ఎల్లలు, సంస్కృతులు, రంగులను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో కొలువవుతున్న శ్రీ గణపతి విశేషాలు....

పూలమాలలు ఇలా...

పూలమాలలు ఇలా...

గణపయ్యకు గన్నేరు, జిల్లేడు, మల్లె, ఎర్ర మందారం, శంకు, పారిజాతం, చంప, చామంతి పూలు ప్రీతికరం. వీటితో సులువుగా పూలమాలలు ఎలా తయారుచేయాలో చూద్దాం...

గణపతి.. ఆధునిక సంకేతాలు

గణపతి.. ఆధునిక సంకేతాలు

స్వామివారి ప్రాచీన రూపం వెనుక దాగున్న ఆధునిక లైఫ్‌స్టైల్‌, మేనేజ్‌మెంట్‌ సూత్రాల విశ్లేషణ ఇది. వినాయక చవితి అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది ఆ లంబోదరుడి...

నా ధైర్యానికి ప్రతిరూపం మా ఇంటి బంగారం

నా ధైర్యానికి ప్రతిరూపం మా ఇంటి బంగారం

వంద కోట్లకుపైగా వసూళ్లు సాధించిన యాక్షన్‌ స్టార్‌గా, త్వరలోనే తల్లి కాబోతున్న శుభవార్తతో జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు ప్రముఖ నటి సమంత రుత్‌ ప్రభు. తీవ్రమైన అనారోగ్య సమస్యలను అధిగమించి వ్యాపారవేత్తగా, నిర్మాతగా, నటిగా తనను తాను నిరంతరం పునర్నిర్మించుకున్న ఆత్మవిశ్వాస రూపమిది.

ఫ్యాషన్‌ ఫొటోతో రెట్రో జర్నీ

ఫ్యాషన్‌ ఫొటోతో రెట్రో జర్నీ

కొట్టొచ్చినట్టు కనిపించే ఆహార్యం... అలనాటి సినీ సౌందర్యం... మురిపించే ఆ పాత రూపం... ‘80వ దశకం ట్రెండ్‌’ ఇప్పుడు అంతర్జాలాన్ని ఊపేస్తోంది. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు... సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు...

మీకు తెలుసా!

మీకు తెలుసా!

నారింజ తొక్కల్లో డీ-లిమోనేన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మురికి, దుమ్ము, జిడ్డు మరకలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. నారింజ తొక్కలతో లిక్విడ్‌ తయారుచేసి దాంతో ఇల్లు, ఫర్నిచర్‌ తుడిస్తే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

పరిమితికి మించి వాడితే...

పరిమితికి మించి వాడితే...

మనం రోజూ వాడే వస్తువులు చూడడానికి బాగానే ఉన్నాయని ఏళ్లు గడిచినా మార్చకపోతే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ వివరాలు... దువ్వెనలు, హెయిర్‌ బ్రష్‌లను ఎంత జాగ్రత్తగా శుభ్రం చేసినప్పటికీ తలలో ఇన్ఫెక్షన్లను కలిగించి శిరోజాలు రాలడానికి కారణమవుతుంటాయి.

గణపయ్యకు సంప్రదాయ  నైవేద్యాలు

గణపయ్యకు సంప్రదాయ నైవేద్యాలు

వినాయకచవితి పండుగను తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది రెండు రోజులు జరుపుకుంటారు. ఒక రోజు నోము చేసుకుని తరువాతి రోజు వ్రత కథ చెప్పుకుంటారు....

వీధుల్ని బడిగా మార్చారు!

వీధుల్ని బడిగా మార్చారు!

వీధుల్లో గోడలే పాఠాలు చెప్పే బ్లాక్‌ బోర్డులు... గుడి ప్రాంగణం పుస్తక భాండాగారం... విద్యార్థులు తీరిక సమయాల్లో టెక్నాలజీ, విదేశీ భాషలు నేర్చుకుంటారు... కవితలు కూడా రాసేస్తూ ఉంటారు...

వావిలి... వాత రోగాలకు ఔషధం

వావిలి... వాత రోగాలకు ఔషధం

‘భోజన కుతూహలం’ పాక శాస్త్ర గ్రంథం వావిలి పూల గురించి ఈ శ్లోకంలో వివరించింది. వావిలి పూలు కొద్దిగా చేదుగా ఉంటాయి. చలవనిస్తాయి. వాత వ్యాధులన్నిటిపైనా...

తాజా వార్తలు

మరిన్ని చదవండి