• Home » NaraLokesh

NaraLokesh

Lokesh: జగన్ పాలనలో ప్రజల కష్టాలు తెలుసుకున్నా.. భవిష్యత్‌కు గ్యారెంటీతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం

Lokesh: జగన్ పాలనలో ప్రజల కష్టాలు తెలుసుకున్నా.. భవిష్యత్‌కు గ్యారెంటీతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం

గూడూరు నియోజకవర్గంలో నారా లోకేష్ (Lokesh) యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. వరగలి గ్రామస్తులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు.

AP News: ఎన్ఎంఆర్- టైమ్ స్కేల్ ఉద్యోగులకు లోకేశ్ ఇచ్చిన హామీ ఇదే

AP News: ఎన్ఎంఆర్- టైమ్ స్కేల్ ఉద్యోగులకు లోకేశ్ ఇచ్చిన హామీ ఇదే

టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh)ను ఎన్ఎంఆర్- టైమ్ స్కేల్ ఉద్యోగులు కలిశారు.

YuvaGalam: ఏపీలో కొండలు, గుట్టలు, వాగులన్నీ మాయం.. అందుకు కారణం ఆయనే అన్న లోకేష్

YuvaGalam: ఏపీలో కొండలు, గుట్టలు, వాగులన్నీ మాయం.. అందుకు కారణం ఆయనే అన్న లోకేష్

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 96వ రోజు నందికొట్కూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది.

YuvaGalam: 96వ రోజు పాదయాత్రను ప్రారంభించిన లోకేష్

YuvaGalam: 96వ రోజు పాదయాత్రను ప్రారంభించిన లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర 96వ రోజుకు చేరుకుంది.

Lokesh letter: ముస్లిం మైనార్టీలపై దాడులు అరికట్టాలి... గవర్నర్‌కు లోకేష్ లేఖ

Lokesh letter: ముస్లిం మైనార్టీలపై దాడులు అరికట్టాలి... గవర్నర్‌కు లోకేష్ లేఖ

రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టే చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు నారా లోకేష్ లేఖ రాశారు.

YuvaGalam: 95వ రోజు యువగళం పాదయాత్ర... నందికొట్కూరు నియోజకవర్గంలోకి లోకేష్

YuvaGalam: 95వ రోజు యువగళం పాదయాత్ర... నందికొట్కూరు నియోజకవర్గంలోకి లోకేష్

టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

Lokesh: ‘ఆర్యవైశ్యులకు ఎప్పుడూ అండగా ఉండేది టీడీపీనే’

Lokesh: ‘ఆర్యవైశ్యులకు ఎప్పుడూ అండగా ఉండేది టీడీపీనే’

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈరోజు పాదయాత్రలో భాగంగా శ్రీవాసవి కన్యాకాపరమేశ్వరి చిన్నమ్మవారిశాలలో ఆర్యవైశ్యులతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులకు ఎప్పుడూ అండగా ఉండేది టీడీపీనే అని అన్నారు.

YuvaGalam: లోకేష్‌‌కు కర్నూలు న్యాయవాదుల ధన్యవాదాలు..

YuvaGalam: లోకేష్‌‌కు కర్నూలు న్యాయవాదుల ధన్యవాదాలు..

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 93వ రోజుకు చేరుకుంది.

YuvaGalam: దళిత ద్రోహి జగన్ రెడ్డి అన్న యువనేత... 93వ రోజుకు యువగళం

YuvaGalam: దళిత ద్రోహి జగన్ రెడ్డి అన్న యువనేత... 93వ రోజుకు యువగళం

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో విజయవంతంగా దూసుకెళ్తున్నారు.

YuvaGalam: లోకేష్‌ను కలిసిన పలు గ్రామాల ప్రజలు

YuvaGalam: లోకేష్‌ను కలిసిన పలు గ్రామాల ప్రజలు

టీడీపీ యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో కొనసాగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి