Home » Nara Lokesh
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ప్రతిభ ఆధారంగా ఢిల్లీ వెళ్లిన 52 మంది విద్యార్థులు ఇవాళ(ఆదివారం) తిరిగి వచ్చారు. విద్యార్థులను ఎంపిక చేసి మూడు రోజులు పాటు ఢిల్లీ పర్యటనకు పంపిన మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్, ఇటీవల ఆకస్మికంగా మరణించిన టీడీపీ సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడి కుటుంబాన్ని మంత్రి లోకేశ్ పరామర్శించారు.
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో జరిగిన ఇంటరాక్షన్‌లో శ్రీ చరణి.. తన క్రికెట్ ప్రయాణం గురించి పంచుకుంది. క్రికెట్ ఆడేందుకు పరీక్షలు రాయనని తరుచు బెదిరించేదానని తెలిపింది.
ముంథా తుపాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి సృష్టించింది. ఈ సమయంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అప్రమత్తతో వ్యవహరించింది. దీంతో నష్టం కనిష్టంగా జరిగింది. ఈ తుపాన్ ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ రైతు పరామర్శ పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ తనదైన శైలిలో స్పందించారు.
సంగం బ్యారేజీ దగ్గర లంగరు తెగిపోయిన 20 టన్నుల పడవను పక్కకు తీసుకురావటానికి 30 మంది ఎన్డీఆర్ఎఫ్, 30 మంది ఎన్డీఆర్ఎఫ్, 100 మంది దాకా పోలీసు, భద్రతా సిబ్బంది, కృష్ణపట్నం పోర్టు టీమ్, పైర్, ఇరిగేషన్ అధికారులు అవిశ్రాంతంగా శ్రమించారు. వీరిపై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు.
మొంథా తుపాన్ ప్రభావంపై సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మొంథా తుపాన్‌పై ఆర్టీజీఎస్లో అధికారులతో చర్చించారు.
విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను లోకేష్ ఆహ్వానించారు. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ ఉందని వెల్లడించారు.
క్రికెట్, హాకీల్లో ఉమ్మడి శిక్షణా శిబిరాలు, ఫ్లెండ్లీ మ్యాచ్‌లు నిర్వహించాలని విక్టోరియా టూరిజం, స్పోర్ట్స్ మంత్రి స్టీవ్‌కు మంత్రి వినతి చేశారు.
తుని సంఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని మంత్రి లోకేశ్ హెచ్చరించారు.
సుందర్ పిచాయ్ తమిళ వ్యక్తి అయినప్పటికీ గూగుల్ పెట్టుబడులను ఏపీలో పెడుతున్నాడని, స్టాలిన్ సర్కార్ పెట్టుబడులు తేలేకపోయిందని ఏఐఏడీఎమ్‌కే విమర్శలు చేస్తోంది. తమిళనాడులో జరుగుతున్న ఈ రచ్చపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.