• Home » Nara Bhuvaneswari

Nara Bhuvaneswari

Nara  Bhuvaneswari: వైసీపీ నేతలు ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారు

Nara Bhuvaneswari: వైసీపీ నేతలు ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారు

వైసీపీ నేతలు భారీగా ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) అన్నారు. గురువారం నాడు ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) యాత్ర సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగుతోంది.

Bhuvaneshwari: చిన్నారికి నామకరణం చేసిన నారా భువనేశ్వరి

Bhuvaneshwari: చిన్నారికి నామకరణం చేసిన నారా భువనేశ్వరి

Andhrapradesh: హిందూపురం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర కొనసాగుతోంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్థాపం చెందిన చనిపోయిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు.

Bhuvaneswari: హిందూపురంలో ‘నిజం గెలవాలి’ యాత్ర.. అంజన్న కుటుంబానికి పరామర్శ

Bhuvaneswari: హిందూపురంలో ‘నిజం గెలవాలి’ యాత్ర.. అంజన్న కుటుంబానికి పరామర్శ

Andhrapradesh: టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర హిందూపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది. గురువారం ఉదయం హిందూపురం టౌన్ చేరుకున్న భువనేశ్వరికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Nara Bhuvaneswari: ‘నిజం గెలవాలి’ నేడు భువనేశ్వరి ఎక్కడెక్కడ పర్యటించనున్నారంటే..

Nara Bhuvaneswari: ‘నిజం గెలవాలి’ నేడు భువనేశ్వరి ఎక్కడెక్కడ పర్యటించనున్నారంటే..

నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో నిర్వహించనున్నారు. నేడు ఆమె హిందూపురం, మడకశిర నియోజకవర్గాలలో పర్యటించనున్నారు.

Bhuvaneshwari:  విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన నారా భువనేశ్వరి

Bhuvaneshwari: విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన నారా భువనేశ్వరి

Andhrapradesh: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా కదిరి, ఎర్రదొడ్డి, హరీష్ రెసిడెన్షియల్ విద్యార్థులతో భువనేశ్వరి మాటమంతి నిర్వహించారు.

Nara Bhuvaneswari: రెండో రోజు పర్యటనకు బయలుదేరిన భువనేశ్వరి

Nara Bhuvaneswari: రెండో రోజు పర్యటనకు బయలుదేరిన భువనేశ్వరి

నారా భువనేశ్వరి నేడు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. కదిరి ఎర్రదొడ్డి నుండి రెండోరోజు పర్యటనకు ఆమె బయలుదేరారు. నేడు ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించనున్నారు.

AP News: నిజం గెలవాలి పర్యటన నేడు ఏ నియోజకవర్గాల్లోనంటే..

AP News: నిజం గెలవాలి పర్యటన నేడు ఏ నియోజకవర్గాల్లోనంటే..

‘నిజం గెలవాలి’ కార్యక్రమం నేడు ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో జరగనుంది. ఉదయం 10 గంటలకు కదిరి నియోజకవర్గంలోని బస ప్రాంతం నుంచి నారా భువనేశ్వరి పర్యటనకు బయలుదేరనున్నారు. పలువరురి కుటుంబాలను పరామర్శించనున్నారు.

Bhuvaneshwari: మునిమడుగు బావయ్య కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Bhuvaneshwari: మునిమడుగు బావయ్య కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో హఠాన్మరణం చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ‘‘నిజం గెలివాలి’’ పేరుతో పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తూ.. ఆర్థికి సాయం అందిస్తున్నారు.

 Bhuvaneswari: నేడు పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటన

Bhuvaneswari: నేడు పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటన

శ్రీ సత్యసాయి జిల్లా: నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

AP NEWS: ఎన్టీఆర్ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

AP NEWS: ఎన్టీఆర్ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా నందిగామ, జగ్గయ్య పేటలో భువనేశ్వరి పర్యటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి