• Home » Nara Bhuvaneswari

Nara Bhuvaneswari

Nara Bhuvaneswari: ‘నిజం గెలవాలి’ నేడు భువనేశ్వరి ఎక్కడెక్కడ పర్యటించనున్నారంటే..

Nara Bhuvaneswari: ‘నిజం గెలవాలి’ నేడు భువనేశ్వరి ఎక్కడెక్కడ పర్యటించనున్నారంటే..

నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో నిర్వహించనున్నారు. నేడు ఆమె హిందూపురం, మడకశిర నియోజకవర్గాలలో పర్యటించనున్నారు.

Bhuvaneshwari:  విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన నారా భువనేశ్వరి

Bhuvaneshwari: విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన నారా భువనేశ్వరి

Andhrapradesh: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా కదిరి, ఎర్రదొడ్డి, హరీష్ రెసిడెన్షియల్ విద్యార్థులతో భువనేశ్వరి మాటమంతి నిర్వహించారు.

Nara Bhuvaneswari: రెండో రోజు పర్యటనకు బయలుదేరిన భువనేశ్వరి

Nara Bhuvaneswari: రెండో రోజు పర్యటనకు బయలుదేరిన భువనేశ్వరి

నారా భువనేశ్వరి నేడు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. కదిరి ఎర్రదొడ్డి నుండి రెండోరోజు పర్యటనకు ఆమె బయలుదేరారు. నేడు ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించనున్నారు.

AP News: నిజం గెలవాలి పర్యటన నేడు ఏ నియోజకవర్గాల్లోనంటే..

AP News: నిజం గెలవాలి పర్యటన నేడు ఏ నియోజకవర్గాల్లోనంటే..

‘నిజం గెలవాలి’ కార్యక్రమం నేడు ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో జరగనుంది. ఉదయం 10 గంటలకు కదిరి నియోజకవర్గంలోని బస ప్రాంతం నుంచి నారా భువనేశ్వరి పర్యటనకు బయలుదేరనున్నారు. పలువరురి కుటుంబాలను పరామర్శించనున్నారు.

Bhuvaneshwari: మునిమడుగు బావయ్య కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Bhuvaneshwari: మునిమడుగు బావయ్య కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో హఠాన్మరణం చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ‘‘నిజం గెలివాలి’’ పేరుతో పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తూ.. ఆర్థికి సాయం అందిస్తున్నారు.

 Bhuvaneswari: నేడు పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటన

Bhuvaneswari: నేడు పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటన

శ్రీ సత్యసాయి జిల్లా: నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

AP NEWS: ఎన్టీఆర్ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

AP NEWS: ఎన్టీఆర్ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా నందిగామ, జగ్గయ్య పేటలో భువనేశ్వరి పర్యటించారు.

Nara Bhuvaneswari: దేవినేని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు భువనేశ్వరి పరామర్శ

Nara Bhuvaneswari: దేవినేని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు భువనేశ్వరి పరామర్శ

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారాభువనేశ్వరి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

Nara Bhuvaneswari: ఎన్టీఆర్ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన..

Nara Bhuvaneswari: ఎన్టీఆర్ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన..

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారాభువనేశ్వరి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మనమంతా ఒకే కుటుంబం.. ధైర్యంగా ఉండండి.. పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.

TDP: మ‌హిళా రైతులతో నారా భువ‌నేశ్వరి ముఖాముఖి

TDP: మ‌హిళా రైతులతో నారా భువ‌నేశ్వరి ముఖాముఖి

నిజం గెలవాలి యాత్రలో భాగంగా రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పాడి మహిళా రైతులతో భువనేశ్వరి ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి