Home » Nandyal
కేంద్ర ప్రభుత్వం తీసు కొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, అప్పటి దాకా పోరాటం సాగిస్తామని ఆత్మకూరు వక్ఫ్ పరిరక్షణ జేఏసీ నాయకులు ముఫ్తి నూర్‌మహ్మద్, మౌలానా రహంతుల్లా, మోలానా జబీవుల్లా, ముఫ్తి అల్తాఫ్ హుసేన్ తెలిపారు.
భారతదేశంలోని వ్యవసాయ, పాడిపరిశ్రమ, మత్య్స రంగాలకు నష్టాలను కలిగించేలా అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి స్వాములు డిమాండ్ చేశారు.
శ్రీశైల క్షేత్రంలో సోమవారాన్ని పురస్కరించుకొని మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను దేవస్థానం ఘనంగా నిర్వహించింది.
నంద్యాలలో ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఫరూక్‌ను ఆమె కుమార్తె స్నేహితులు హత్య చేశారు. అసభ్య ప్రవర్తనపై గొడవ తర్వాత పక్కా ప్రణాళికతో ఫరూక్‌ను చంపి వంతెన కింద పడేశారు
మండలంలోని కౌలూరు గ్రామాన్ని శుక్రవారం బీహార్ రాష్ట్ర సర్పంచ్‌లు సందర్శించారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు.
జిల్లాలోని బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. పాములపాడు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గురువారం జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు
పనితీరు ఆధారంగానే పదవులు వస్తాయని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.