Share News

Child Marriage Case: రుద్రవరంలోనూ ఇదే తీరు

ABN , Publish Date - May 01 , 2025 | 06:31 AM

నంద్యాల జిల్లా రుద్రవరంలో 20 ఏళ్ల యువకుడితో 15 ఏళ్ల బాలిక పెళ్లి జరిగింది. పోలీసులు పెళ్లి జరిగిన వెంటనే కేసు నమోదు చేసి బాలికను వన్‌స్టాప్‌ సెంటరుకు తరలించారు

Child Marriage Case: రుద్రవరంలోనూ ఇదే తీరు

నంద్యాల జిల్లా రుద్రవరానికి చెందిన 20 ఏళ్ల యువకుడితో ఆత్మకూరు మండలం ఉరుకుందకు చెందిన ఓ బాలిక(15)కు బుధవారం ఉదయం వివాహం జరిగింది. బాల్య వివాహం జరుగుతున్న విషయం తెలిసి.. పోలీసులు, సీడీపీవో, తహసీల్దారు అక్కడికి వెళ్లే సరికే పెళ్లి జరిగిపోయింది. బాలికను నంద్యాల వన్‌స్టా్‌ప సెంటరుకు తరలించి, పెళ్లి కుమారుడితోపాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - May 01 , 2025 | 06:31 AM