Home » Nandyal
పట్టణంలోని సెంట్రల్ లైటింగ్ పనుల కోసం రూ.3కోట్లు మంజూరుపై సమావేశం నిర్వహిం చాలని, గత నెలలో తాను చెబితే కూడా ఎందుకు సమావేశం నిర్వహిం చలేదని, ప్రజా సమస్యలు పట్టవా? అని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య కమిషనర్ బేబిని ప్రశ్నించారు.
మాన్యం అన్యా క్రాంతమైతే చూస్తూ ఊరుకునేది లేదని విశ్వహిందూ పరిషత్, బజరంగదల్ జిల్లా నాయకులు వైవీ రామయ్య, భాగిరెడ్డి నాగిరెడ్డి అన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని టీడీపీ జిల్లా ప్రఽధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ అన్నారు.
శ్రీశైల దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వర్తించాలని శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలపై చెంచులు అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వెంకట శివప్రసాద్ సూ చించారు.
మండలంలోని గని గ్రామంలో నాబార్డ్, జేఎస్‌డబ్ల్యూ కంపెనీ ఆర్థిక సహకారంతో చేసిన వాటర్‌షెడ్ పనులను నాబార్డ్ డీడీఎం కార్తీక్ పరిశీలించారు.
గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేసుకున్న రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు నాబార్డు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని నంద్యాల జిల్లా నాబార్డు ఏజీఎం కార్తీక్ తెలిపారు.
రాష్ట్రంలో జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని నంద్యాల జిల్లా పంచాయతీ అధికారి లలితాబాయి సూచించారు.
ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల ఆధార్ బయోవెట్రిక్ అప్‌డేట్ తప్పని జరిగా చేయించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు.
నంద్యాల మార్కెట్ యార్డులో రైతుల అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకుంటూ వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామని మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు అన్నారు.