• Home » Nandikotkur

Nandikotkur

 గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కృషి

గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కృషి

గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే

సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

 సబ్‌ జైలు తనిఖీ

సబ్‌ జైలు తనిఖీ

నందికొట్కూరు సబ్‌ జైలును బుధవారం జిల్లా ప్రధాన న్యాయాధికారి (ఎఫ్‌ఏసీ) పి.వాసు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, నందికొట్కూరు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శోభారాణి, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి దివ్య తనిఖీ చేశారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పార్టీ శ్రేణులకు సూచించారు.

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి

ఈనెల 11న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని నందికొట్కూరు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శోభారాణి, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి దివ్య పిలుపునిచ్చారు.

డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి

డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి

పట్టణంలోని శేషశయనా రెడ్డి నగర్‌, గాంధీనగర్‌లో డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయని, సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎంఎల్‌)లిబరేషన్‌ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు కోరారు.

Atrocity: నందికొట్కూరు బైరెడ్డినగర్‌లో దారుణం

Atrocity: నందికొట్కూరు బైరెడ్డినగర్‌లో దారుణం

యువతులపై దాడులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చి.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎలాంటి మార్పు రావడం లేదు. యువతులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నంద్యాల జిల్లా, నందికొట్కూరు బైరెడ్డి నగర్‌లో దారుణం జరిగింది. జీవితంపై ఎన్నో ఆశలతో కష్టపడి చదువుకుంటున్న ఇంటర్‌ బాలికపై ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు.

పేదల వైద్యానికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే

పేదల వైద్యానికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే

పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నందికొట్కూరు ఇన్‌చార్చి గౌరు వెంకటరెడ్డి అన్నారు.

 హాస్టల్‌ తనిఖీ

హాస్టల్‌ తనిఖీ

పట్టణంలోని బాలుర బీసీ హాస్టల్‌ను సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఇందిరా ప్రియదర్శిని గురువారం తనిఖీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి