Home » Nalgonda
కేసీఆర్.. నోరుందని అడ్డగోలుగా మాట్లాడొద్దు.. పదేళ్ల మీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాళా తీయించారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేశారు.
మండ లంలోని అల్వాలపురం, చిమిర్యాల, భీక్యాతండా, తొగర్రాయి, గుడిబండ, మంగళితండా, కాపుగల్లు, రెడ్లకుంట పంచాయతీ కార్యాలయాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి.
Fire Incident: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని యూనిట్-1 బాయిలర్‌లో ఆయిల్ ఫైర్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
మరో యువతి మోజులో పడి.. తన కుమార్తెను అల్లుడు దూరం పెట్టాడని.. అల్లుడిని ఇలా చెడగొట్టింది అతడి సోదరుడేనని భావించాడు ఆ మామ. ఆ సోదరుడిని చంపితే తప్ప అల్లుడు దారికి రాడని భావించాడు.
కష్ట సుఖాల్లో కలకాలం తోడుగా కలిసుంటామని పెళ్లినాడు ప్రమాణాలు చేసుకున్న వారు కాటికి కూడా కలిసే వెళ్లారు. భర్త గుండెపోటుతో మృతి చెందగా, ఆ బాధను తట్టుకోలేక భార్య కూడా ప్రాణాలు విడించింది.
మంత్రి పదవి తనకు రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో మాజీ హోంమంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడు పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు.
కుమా ర్తె కులాంతర ప్రేమ వివాహం చేసుకుందన్న మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా చిట్యాలలో జరిగింది.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శనివారం తల్లి, కుమార్తె అనుమానాస్పద స్థితిలో మరణించారు. కుమార్తె గొంతుపై కత్తి గాయాలతో రక్తమడుగులో పడి ఉండగా, తల్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతున్న స్థితిలో గుర్తించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2010 వరకు ప్రఽధాన పంటగా ఉన్న బత్తాయి పండ్ల తోటల సాగు క్రమంగా క్షీణిస్తోంది.
Suryapet Farmers Anger: సూర్యాపేటలో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ కోసం వడ్లు తీయాలంటూ రైతులకు అధికారులు హుకుం జారీ చేశారు.