Home » Murder Mubarak
దక్షిణ ఢిల్లీలోని 'కిలోకరీ' అర్బన్ విలేజ్‌లో 54 ఏళ్ల మణిపురి సంగీత ఉపాధ్యాయుడు హత్యకు గురైనపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
డాక్టర్ భర్తను హతమార్చి, ఎనిమిదేళ్ల కన్నకొడుకును కత్తితో పొడిచిన భయంకరమైన ఘటన కర్ణాటకలో జరిగింది. పోలీసులు అక్కడి దృశ్యాన్ని చూసి నివ్వెరపోయారు. ఇల్లంతా రక్తసిక్తంగా ఉంటే, భర్త శవం పక్కనే నిందితురాలైన భార్య మొబైల్ ఫోన్ స్క్రోల్ చేస్తూ కూర్చోవడం సంచలనం రేపుతోంది.