Home » Munugode Election
జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తోన్న సీఎం కేసీఆర్‌కు.. బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు మునుగోడులో కమ్యూనిస్టులు తోడయ్యారు. ‘ఎర్ర’గులాబీతో కారు+సారు=సర్కారు
మునుగోడు ఉపఎన్నిక రాజకీయ నేతల్లో ‘గుబులు’ పుట్టిస్తోంది. మున్ముందు రాబోయే ఎన్నికల్లో బరిలో నిలిచి ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళితే గెలవలేం అని.. కోట్లలో డబ్బు పెట్టాల్సిందేనని..
మునుగోడు ఉప ఎన్నికలో గెలుపోటములకు అందరూ బాధ్యులేనని.. గెలిచినా, ఓడినా ఏ ఒక్కరిదో బాధ్యత కాదని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు.
బీజేపీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. టీఆర్‌ఎస్.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. మునుగోడులో ఈ రెండు పార్టీల కంటే అంగ, ఆర్థిక బలాల్లో వెనకబడిన కాంగ్రె్‌సకూ ఓట్లు బాగానే రావడం గమనార్హం.
భారత్, పాక్ మధ్య టీ20 తరహాలో సాగిన మునుగోడు మ్యాచ్ ముగిసింది! ఫలితం తేలినా.. మ్యాచ్ ‘టై’గా ముగిసినట్టు ఎవరికీ పూర్తి సంతృప్తి దక్కలేదు! కారు గెలిచింది. కానీ, బేజారు మిగిలింది! గెలుపుతో ఇక హుషారే అనుకున్న కాషాయ పార్టీకి ..
కోరి.. తెచ్చుకున్న మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓడి గెలిచింది! రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎ్‌సకు ప్రధాన ప్రత్యర్థి తామేనని మరోసారి రుజువు చేసుకుంది. ఓటు బ్యాంక్‌ను గణనీయంగా పెంచుకుని రాబోయే ఎన్నికల్లో దీటుగా తలపడడానికి సిద్ధమైంది.
అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను రోడ్డు రోలర్, రోటీ మేకర్ గుర్తులు ఇంకా వెంటాడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ గెలిచింది కాబట్టి ఈ గుర్తులపై పెద్దగా చర్చ జరుగలేదు.
మునుగోడు ఉప ఎన్నిక (Munugode By Election)లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ జనానికి ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చి ఆకట్టుకున్నాడు.
ముగిసిన మునుగోడు కౌంటింగ్.. 10వేలకు పైగా మెజారిటీతో టీఆర్‌ఎస్ ఘన విజయం
మునుగోడు గెలుపు (Munugode victory) ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) అహంకారానికి చెంపపెట్టని మంత్రి కేటీఆర్ (KTR) వ్యాఖ్యానించారు.