• Home » Mumbai Indians

Mumbai Indians

Mumbai Indians: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన తొలి జట్టు

Mumbai Indians: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన తొలి జట్టు

వండర్స్ క్రియేట్ చేయడంలో ఎప్పుడూ ముందుండే ముంబై ఇండియన్స్ జట్టు తాజాగా ఓ చారిత్రాత్మక రికార్డ్‌ని నమోదు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలో (ఐపీఎల్, సీఎల్‌టీ20తో కలిపి) 150 విజయాలు సాధించిన మొట్టమొదటి జట్టుగా సంచలన రికార్డ్‌ని సృష్టించింది.

MI vs DC: దుమ్ములేపిన ముంబై ఇండియన్స్.. ఢిల్లీపై సూపర్ విక్టరీ

MI vs DC: దుమ్ములేపిన ముంబై ఇండియన్స్.. ఢిల్లీపై సూపర్ విక్టరీ

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ బోణీ చేసింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చిన ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో తొలి విజయం నమోదు చేసింది.

MI vs DC: ముంబై బ్యాటర్ల ఊచకత.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం

MI vs DC: ముంబై బ్యాటర్ల ఊచకత.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు ఊచకోత కోశారు. ఢిల్లీ బౌలర్లను ఊతికారేస్తూ బ్యాటింగ్ పిచ్‌పై పరుగుల వరద పారించారు. రోహిత్ శర్మ(49), ఇషాన్ కిషన్(42), టిమ్ డేవిడ్ (45), రొమారియో షెపర్డ్(39) విధ్వంసకర బ్యాటింగ్‌తో పరుగుల దుమ్ములేపారు.

MI vs DC: రోహిత్ శర్మ ఖాతాలో రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే..

MI vs DC: రోహిత్ శర్మ ఖాతాలో రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే..

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ చెలరేగాడు. ఆరంభం నుంచి ధాటిగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ 6 ఫోర్లు, 3 సిక్సులతో 27 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. అయితే హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

MI vs DC: టాస్ గెలిచిన ఢిల్లీ.. ముంబైలో కీలక మార్పులు

MI vs DC: టాస్ గెలిచిన ఢిల్లీ.. ముంబైలో కీలక మార్పులు

ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.

IPL 2024: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ?.. ఇందులో నిజమెంత..

IPL 2024: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ?.. ఇందులో నిజమెంత..

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌కు ఇప్పటివరకు ఏది కలిసిరాలేదు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను తీసుకురావడం బెడిసికొచ్చింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఆశించిన మేర సత్తా చాటలేకపోతున్నాడు. దీనికి తోడు జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

IPL 2024: రోహిత్ మనసు బంగారం.. హార్దిక్ కోసం ఏం చేశాడో చూడండి..

IPL 2024: రోహిత్ మనసు బంగారం.. హార్దిక్ కోసం ఏం చేశాడో చూడండి..

ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ద్వేషిస్తున్నంతగా మరెవరిని ద్వేషించకపోవచ్చు. సోషల్ మీడియాలో, బయట హార్దిక్ పాండ్యాపై అనేక మంది క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్తిస్తున్నారు. హార్దిక్ పాండ్యాను హేళన చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

MI vs RR: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన ఒకే ఒక జట్టుగా..

MI vs RR: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన ఒకే ఒక జట్టుగా..

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్‌లు ఆడిన ఒకే ఒక జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు 250వది.

MI vs RR: ముంబైని వణికించిన బౌల్ట్.. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు గోల్డెన్ డకౌట్!

MI vs RR: ముంబైని వణికించిన బౌల్ట్.. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు గోల్డెన్ డకౌట్!

ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నిప్పులు చెరిగాడు. తన పేస్ పదునుతో ఏకంగా ముగ్గురు ముంబై బ్యాటర్లను గోల్డెన్ డకౌట్ చేశాడు. అది కూడా 4 బంతుల వ్యవధిలోనే కావడం గమనార్హం.

MI vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్.. తుది జట్టులో కీలక మార్పు!

MI vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్.. తుది జట్టులో కీలక మార్పు!

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాయిన్ వేయగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ హెడ్స్ చెప్పాడు. కాయిన్ కూడా హెడ్స్ పడింది. టాస్ గెలిచిన శాంసన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి