Home » MP Kanimozhi
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు యత్నిస్తున్నారని డీఎంకే ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు. తూత్తుకుడిలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల ముందు ‘సర్’ అత్యవసరంగా అమలుచేయాల్సిన అవసరం లేదన్నారు.
కరూర్ తొక్కిసలాట దుర్ఘటనను అడ్డుపెట్టుకుని ఏ రాజకీయ పార్టీ రాజకీయ లబ్ధికోసం పాకులాడొద్దని డీఎంకే మహిళా నేత, తూత్తుకుడి ఎంపీ కనిమొళి విఙ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ఆమె మంగళవారం మాట్లాడుతూ, తొక్కిసలాట జరిగిన సమయంలో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
కొత్తగా రాజకీయాల్లోకి ఎవరొచ్చినా ప్రజలకు తాము చేయబోయే సత్కార్యాలను గురించి చెప్పకుండా డీఎంకేని అదే పనిగా తిట్టడమే ఆనవాయితీగా మారిందని ఎంపీ కనిమొళి ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతి సందర్భంగా కన్నియాకుమారి రౌండ్‌ఠాణా జంక్షన్ వద్దనున్న విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.
తమిళనాడుకు చెందిన పదిమంది జాలర్లను విడిపించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌కు డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ఆశలు ఫలించవని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi)
మహిళా రిజర్వేషన్ బిల్లును రహస్యంగా ప్రవేశపెట్టడమెందుకని డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ప్రశ్నించారు. పార్లమెంటు
మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి(Palaniswami), డీఎంకే ఎంపీ కనిమొళి(
మదురైలో జరిగిన అన్నాడీఎంకే మహానాడులో డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi)ని కించపరిచేలా ఓ పాటను
మణిపూర్‌లో కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనలను ఖండిస్తూ డీఎంకే మహిళా విభాగం