• Home » MLC Kavitha

MLC Kavitha

Jagga Reddy: కేసీఆర్‌ను దేవుడంటూనే ఆయన కొంప ముంచుతున్నవ్‌

Jagga Reddy: కేసీఆర్‌ను దేవుడంటూనే ఆయన కొంప ముంచుతున్నవ్‌

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. కేసీఆర్‌ను దేవుడంటూనే ఆయన కొంప ముంచుతోందని, రాష్ట్రంలో బీజేపీకి బలం చేకూరేలా చేస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Kavitha: సముచిత ప్రాధాన్యమిస్తే సరే.. కాదంటే కొత్త పార్టీ

Kavitha: సముచిత ప్రాధాన్యమిస్తే సరే.. కాదంటే కొత్త పార్టీ

భారత రాష్ట్ర సమితిలో తగిన ప్రాధాన్యం దక్కకుంటే తన దారి తాను చూసుకోవాలనే యోచనలో కేసీఆర్‌ తనయ కవిత ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై అధిష్ఠానం స్పందన కోసం ఆమె ఎదురుచూస్తున్నారు.

Seethakka: దయ్యం నువ్వేనా కేటీఆర్‌?

Seethakka: దయ్యం నువ్వేనా కేటీఆర్‌?

కవిత లేఖతో కేటీఆర్‌ చిన్న మెదడు చితికిందని, అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. కవిత చెప్పినట్టుగా కేసీఆర్‌ దగ్గర ఉన్న దయ్యం నువ్వేనా? అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.

KTR: మా పార్టీలో రేవంత్‌ కోవర్టులుండొచ్చు

KTR: మా పార్టీలో రేవంత్‌ కోవర్టులుండొచ్చు

పార్టీలో అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు, అంశాలను అంతర్గతంగానే మాట్లాడాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరైనా, ఏ హోదాలో ఉన్నా అలాగే చేయాలని చెప్పారు.

KTR  On Kavitha Letter: కాక రేపుతున్న కవిత లేఖ.. కేటీఆర్‌ ఏమన్నారంటే

KTR On Kavitha Letter: కాక రేపుతున్న కవిత లేఖ.. కేటీఆర్‌ ఏమన్నారంటే

KTR On Kavitha Letter: కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా కవిత కామెంట్స్‌పై స్పందించిన కేటీఆర్.. పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

Kavitha: దేవుడి చుట్టూ దయ్యాలు!

Kavitha: దేవుడి చుట్టూ దయ్యాలు!

కేసీఆర్‌ దేవుడు.. కానీ, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతోంది అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కుట్రలు చేస్తున్న ఆ దయ్యాలే.. తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్‌ చేశాయని.. పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.

Komatireddy: కవిత లేఖ అంతా ఒక డ్రామా!

Komatireddy: కవిత లేఖ అంతా ఒక డ్రామా!

కేసీఆర్‌కు కవిత లేఖ అంతా ఒక డ్రామా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొట్టిపారేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పని అయిపోయిందని, లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర, దక్షిణ తెలంగాణల్లోనూ ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయిందని వ్యాఖ్యానించారు.

MLC Kavitha: ముందుంది ముసలం?

MLC Kavitha: ముందుంది ముసలం?

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత.. తన తండ్రికి రాసిన లేఖ వ్యవహారం ఆ పార్టీలో చిచ్చురేపుతోంది. గత కొంతకాలంగా పార్టీలో తనపై కుట్ర జరుగుతోందంటున్న కవిత.. తొలిసారి తన లేఖ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టిన తీరు పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేసింది.

BRS: బీజేపీపై రెండే నిమిషాలా?

BRS: బీజేపీపై రెండే నిమిషాలా?

కిందటి నెలలో వరంగల్‌లో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఇంకా గట్టిగా మాట్లాడాల్సి ఉందంటూ.. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత స్వదస్తూరీతో లేఖ రాశారు.

Kavitha: లోగుట్టు ఏంటి?

Kavitha: లోగుట్టు ఏంటి?

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు కవిత రాసిన సంచలన లేఖ వెనక లోగుట్టు ఏంటనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి వరంగల్‌లో భారీగా నిర్వహించిన ఆ పార్టీ రజతోత్సవ సభ కొన్ని రాజకీయ అసంతృప్తులకు దారితీసిందనేది బహిరంగ రహస్యం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి