Home » MLC Elections
తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహుల జాబితా చాలా పెద్దగానే ఉంది. 4 స్థానాలకు ఏకంగా సుమారు 25 మందికి పైగా రేసులో ఉన్నారు. దీంతో అభ్యర్థులను ఖరారు చేసేందుకు టీడీపీలో భారీ కసరత్తే నడుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో వణుకు మొదలైందా.. కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా ఉన్నారనే విషయం మరోసారి స్పష్టమైందా. ఎలాగైనా కూటమి అభ్యర్థులను ఓడించాలనే వైసీపీ కుట్రను యువత తిప్పికొట్టారా..
తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్ఠభద్రుల స్థానంలో ప్రసన్న హరికృష్ణ ఎందుకు ఓడిపోయారు. గ్రాడ్యుయేట్లు మద్దతు పలికినప్పటికీ.. ఆయన చేసిన పొరపాటు ఏమిటి. ఆ ఒక తప్పే ఆయన కొంపముంచిందా.. ప్రసన్న హరికృష్ణకు ఎక్కువమంది ఓట్లు వేశామని చెబుతున్నా.. ఎందుకు గెలవలేకపోయారు. ఆ ఒక్క పొరపాటు ఆయనను విజయానికి దూరం చేసిందా..
Telangana MLA Quota MLC Elections: సామ రామ్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఫిక్స్ అయ్యిందా.. ఢిల్లీ నుంచి అధిష్టానం ఏం సిగ్నల్స్ పంపింది.. సామకు ఎమ్మెల్సీ ఇస్తే యువతకు ప్రోత్సాహం లభిస్తుందా.. కాంగ్రెస్‌లో యువ నాయకులు ఏం కోరుకుంటున్నారు.. ప్రత్యేక కథనం మీకోసం..
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Telangana BJP: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ పార్టీ నేతల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఒక టీచర్స్ ఎమ్మెల్సీ, ఒక పట్టభద్రుల స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.
Chandrababu - Modi Tweet: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విజయం సాధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కరీంనగర్: కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో అంజిరెడ్డి విజయం ఖరారైంది.
Graduate MLC Elections: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరూ విజయం సాధించలేదు. మరి అభ్యర్థి విజయాన్ని అధికారులు ఎలా డిక్లేర్ చేస్తారు.. కీలక వివరాలు మీకోసం..
విద్యావంతులైన పట్టభద్రులు మాత్రమే వేసే ఓట్లలో చాలామటుకు చెల్లకపోవడం ఆందోళన కలిగిస్తోంది.