• Home » MLC Elections

MLC Elections

MLC Election: తెలంగాణలో మరో ఎన్నిక.. షెడ్యూల్ విడుదల

MLC Election: తెలంగాణలో మరో ఎన్నిక.. షెడ్యూల్ విడుదల

ఖమ్మం వరంగల్ నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ విడుదలైంది.

AP Elections: నాడు నెల్లూరులో ఏర్పడిన అల్పపీడనమే..

AP Elections: నాడు నెల్లూరులో ఏర్పడిన అల్పపీడనమే..

గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంది. అలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఓ పక్క సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆ పార్టీ నేడు ఓటమి అంచున నిలబడిందంటే.. అందుకు నెల్లూరు జిల్లాలో నాడు చోటు చేసుకున్న వరుస పరిణామాల కారణంగానే ఆ పార్టీ నేడు ఈ పరిస్థితికి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.

TS News: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం

TS News: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా కొనసాగనుంది.

MLC elction: యూపీ, బీహార్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

MLC elction: యూపీ, బీహార్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

కీలకమైన ఉత్తరప్రదేశ్, బీహార్ విధాన పరిషత్ ఎన్నికలకు తమ అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ శనివారంనాడు ప్రకటించింది.యూపీలోని 13 మంది ఎమ్మెల్సీల పదవీకాలం మే 5వ తేదీతో ముగియనుంది.

Revanth Reddy: ఇవాళ రెండు పథకాలను ప్రారంభించనున్న సీఎం..

Revanth Reddy: ఇవాళ రెండు పథకాలను ప్రారంభించనున్న సీఎం..

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సెక్రటేరియట్‌లోనే రెండు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పథకాలను మధ్యాహ్నం సీఎం రేవంత్, మంత్రులు ప్రారంభించనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్ నగర్‌లో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉన్నందున రంగారెడ్డి జిల్లాకు కూడా కోడ్ వర్తించనుంది.

MLC Polls: 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను ప్రకటించిన ఈసీ

MLC Polls: 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను ప్రకటించిన ఈసీ

బీహార్ ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగింది. 11 సీట్లకు జరగాల్సిన ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ శుక్రవారంనాడు ప్రకటించింది. వీటిలో నితీష్ కుమార్ సీటు కూడా ఉండటం విశేషం.

Telangana: ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం.. ప్రకటించిన గవర్నర్ కార్యాలయం..

Telangana: ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం.. ప్రకటించిన గవర్నర్ కార్యాలయం..

MLC Kodandaram: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్ పేర్లను ప్రతిపాదించింది. అయితే, వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. వీరి నియామకానికి గవర్నర్ ఆమోదం తెలుపగా.. గవర్నర్ కార్యాలయం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

TS Politics: అద్దంకి దయాకర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

TS Politics: అద్దంకి దయాకర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

హైదరాబాద్, జనవరి 17: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ఫైనల్ చేసింది. వీరిద్దరు పేర్లను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం.

Telangana: ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫిక్స్..!

Telangana: ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫిక్స్..!

న్యూఢిల్లీ, జనవరి 13: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఖరారు, ఖాళీగా ఉన్న మంత్రి పదవులపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

MLC Notification:: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌‌లో బిగ్ ట్విస్ట్

MLC Notification:: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌‌లో బిగ్ ట్విస్ట్

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌‌లో కేంద్ర ఎన్నికల సంఘం ( Central Election Commission ) బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తెలంగాణ రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి రెండు వేర్వేరు నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు షెడ్యూల్‌లో ప్రకటించింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగితే తెలంగాణలో పొలిటికల్ సీన్ మారనున్నది. రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి