Home » MLA
ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 16న ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనను విజయవంతం చేద్దామని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి పిలుపునిచ్చారు.
కర్నూలులో ఈనెల 16న నిర్వహించే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభను జయప్రదం చేయా లని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.
కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి చెందిన అబ్దుల్లా పూర్ మెట్లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో భారీ దోపిడి జరిగింది. కాలేజీలోని లాకర్స్ బ్రేక్ చేసి కోటి రూపాయలు దోచుకెళ్లారు దొంగలు.
హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా నియోజకవర్గంలోని చెరువులకు నీరు అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖం చాటేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్ తరఫున బోరబండ డివిజన్ బాబాసైలానీ నగర్లో పార్టీ కార్యకర్తలతో కలిసి గురువారం రాత్రి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ఆ పార్టీ నాయకులను నిలదీయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీర్పూర్రాజులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణారావు బాకీ కార్డు బ్రోచర్స్ను విడుదల చేశారు.
ఇటీ వల కలెక్టర్గా బాధ్య తలు స్వీకరించిన కలెక్టర్ ఏ సిరిని కర్నూల కలెకరేట్లో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి శుక్రవారం కలిశారు.
ప్రజారోగ్యానికి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.
పేదల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.