• Home » Miss World 2025

Miss World 2025

Miss World 2025: చార్మినార్ వద్ద సుందరీమణులు హెరిటేజ్ వాక్

Miss World 2025: చార్మినార్ వద్ద సుందరీమణులు హెరిటేజ్ వాక్

Miss World 2025: మిస్‌ వరల్డ్‌-2025 పోటీదారులు మంగళవారం హైదరాబాద్‌ నగరంలోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చార్మినార్‌ పరిధిలో మిస్‌ వరల్డ్‌-2025 హెరిటేజ్‌ వాక్‌, చౌమల్లా ప్యాలెస్‌లో వెల్‌కమ్‌ డిన్నర్‌ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

Miss World 2025: సాగర్‌లో సుందరీమణుల సందడి

Miss World 2025: సాగర్‌లో సుందరీమణుల సందడి

మిస్‌ వరల్డ్‌-2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు సోమవారం నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ను సందర్శించారు.

Miss World Indian Achievements: మాజీల వెనక మజిలీలు

Miss World Indian Achievements: మాజీల వెనక మజిలీలు

ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న భారతీయ అందగత్తెలు ఎన్నో కష్టాలన్నింటినీ ఎదుర్కొని విజయం సాధించాయి. వీరి కష్టం, పట్టుదల మరియు తెలివితేటలతో ఆ కిరీటాలు కైవసం చేసుకోవడమే కాక, దేశం గర్వించదగిన ప్రదర్శనలిచ్చారు.

Miss World 2025: నేడు బుద్ధవనానికి అందాల భామలు

Miss World 2025: నేడు బుద్ధవనానికి అందాల భామలు

మిస్‌ వరల్డ్‌-2025 పోటీల్లో పాల్గొంటున్న వివిధ దేశాల సుందరీమణులు సోమవారం బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు.

Miss World 2025: శాంతి, ఐక్యత సందేశం ఇచ్చిన ఆరంభ వేడుకలు

Miss World 2025: శాంతి, ఐక్యత సందేశం ఇచ్చిన ఆరంభ వేడుకలు

Miss World 2025: 110 దేశాల నుంచి వచ్చిన అందాల తారలతో పాటు, విదేశీ అతిథులకు తెలంగాణ ప్రభుత్వం మంచి ఆతిథ్యంతో పాటు, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించింది. ప్రపంచమంతా ఈ ప్రారంభోత్సవ వేడుకలను ఆసక్తిగా తిలకించారు. దేశ విదేశాల్లో ఈ అందాల ఈవెంట్‌ను కోట్లాది మంది వీక్షించారు.

Miss World 2025: తారలు దిగి వచ్చిన వేళ

Miss World 2025: తారలు దిగి వచ్చిన వేళ

దివిలో ఉండే తారలంతా భువికి దిగి వస్తే! అందులోనూ హైదరాబాద్‌కు వస్తే శనివారం సాయంత్రం గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో మిస్‌ వరల్డ్‌-2025 పోటీల ప్రారంభ కార్యక్రమం సరిగ్గా అలాగే కనిపించింది.

Miss Canada World: చార్మినార్‌కు 400 ఏళ్లా? మా దేశ చరిత్ర కంటే ఎక్కువ

Miss Canada World: చార్మినార్‌కు 400 ఏళ్లా? మా దేశ చరిత్ర కంటే ఎక్కువ

మిస్‌ కెనడా వరల్డ్‌ కిరీటం గెలుచుకున్న ఆ దేశ తొలి ఆదివాసీ తెగ మహిళ. ఎందరో శ్వేతవర్ణ భామలతో పోటీపడి గెలిచిన భూమిబిడ్డ. కేవలం 1,900 మంది జనాభా ఉన్న గ్రామంలో పుట్టారు. అందాల పోటీలని కాకుండా.. ఈ పోటీల్లోనూ ఒక అర్థం, పరమార్ధం ఉందనే ఆలోచనతో ఆ వైపు మళ్లారు.

Kavitha: మిస్‌ వరల్డ్‌ పోటీలను  వాయిదా వేయాలి: కవిత

Kavitha: మిస్‌ వరల్డ్‌ పోటీలను వాయిదా వేయాలి: కవిత

మిస్‌ వరల్డ్‌ పోటీలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.

Celebrity Chefs: అందాల భామలు.. బిర్యానీ, పలావ్‌లు!

Celebrity Chefs: అందాల భామలు.. బిర్యానీ, పలావ్‌లు!

మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల అందాల భామలు బిర్యానీ, పలావ్‌లను ఇష్టంగా తింటున్నారు. వీటితోపాటు ఘాటైన వంటకాలకూ జైకొడుతున్నారు.

Miss World 2025: మిస్‌వరల్డ్‌ పోటీలకు 5వేల మందితో భద్రత

Miss World 2025: మిస్‌వరల్డ్‌ పోటీలకు 5వేల మందితో భద్రత

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మిస్‌ వరల్డ్‌-2025 పోటీలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సర్కారు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి