Home » Medical News
విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసిం చిన విద్యార్థులు, ఏపీ మెడికల్ కౌన్సిల్(ఏపీఎంసీ) మధ్య వివాదం సీఎం చంద్రబాబు వద్దకు చేరింది.
అత్యవసర పరిస్థితుల్లో రోగిని తరలించడానికి వీలుగా కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలో హెలీప్యాడ్ రానుంది. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఆస్పత్రికి చేరుకునేందుకు స్కైవాక్ కూడా ఏర్పాటు కానుంది.
మహారాష్ట్రలోని పుణె, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కలకలం రేపిన గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) కేసు ఒకటి.. తెలంగాణలోనూ వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఒక మహిళ(25) దాని బారిన పడింది!
స్టాఫ్ నర్సు ఉద్యోగాలిప్పిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేసే ఆడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో విచారణ ప్రారంభించారు.
మానసిక వైద్య నిపుణుల సంఘం వార్షిక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానసిక వైద్యనిపుణుల సంఘం శాఖకు అత్యున్నత రాష్ట్ర శాఖగా అవార్డు- 2024 ప్రదానం చేశారు.
సరూర్‌నగర్ అలకనంద ఆస్పత్రిలో వెలుగుచూసిన కిడ్నీరాకెట్ తతంగాలను తవ్వినకొద్దీ వెలుగులోకి వస్తున్నాయని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు వివరించారు.
పక్షవాత బాధితులకు సత్వర చికిత్స అందించడానికి ఏఐజీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా న్యూరో క్యాథ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.
NEET PG 2024 అభ్యర్థులకు అలర్ట్. రౌండ్ 3 కౌన్సెలింగ్ కోసం ఛాయిస్ లాకింగ్ విధానాన్ని ఈరోజు రాత్రి 8 గంటల నుంచి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ప్రారంభిస్తుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంజనీరు, డాక్టరు చదువంటే గతంలో గొప్ప.. ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సమాజంలో గౌరవం ఉండేది! ఫలానా వాళ్ల పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు.. మెడిసిన్ చదువుతున్నారు.. అంటూ గొప్పగా చెప్పుకొనేవారు.
క్యాన్సర్ రోగులకు ప్రోటాన్ బీమ్ థెరపీ’ ద్వారా అత్యాధునిక చికిత్స అందించేందుకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రి సిద్ధమవుతోంది.