• Home » Medical News

Medical News

Hyderabad: రాయదుర్గంలో త్రినాయ్‌, సీరం లక్స్‌ ఆస్పత్రుల ప్రారంభం

Hyderabad: రాయదుర్గంలో త్రినాయ్‌, సీరం లక్స్‌ ఆస్పత్రుల ప్రారంభం

ఆర్థోపెడిక్‌ వైద్య రంగంలో నిష్ణాతులైన డాక్టర్ల సేవలతో అత్యంత నాణ్యమైన ఆధునిక చికిత్స అందించడమే లక్ష్యంగా డాక్టర్‌ దినేశ్‌ సుంకర హైదరాబాద్‌లోని రాయదుర్గంలో త్రినాయ్‌ ఆస్పత్రిని ఆదివారం ప్రారంభించారు.

Damodara Rajanarsimha: ఆస్పత్రుల్లో తాగునీటికి ఇబ్బంది రావొద్దు

Damodara Rajanarsimha: ఆస్పత్రుల్లో తాగునీటికి ఇబ్బంది రావొద్దు

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవుట్‌ పేషెంట్లు, ఇన్‌ పేషెంట్లు, వారి అటెండెంట్లకు, సిబ్బందికి తాగునీరు అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

MBBS Students Copying: సిద్ధార్థలో శంకర్‌దాదాలు

MBBS Students Copying: సిద్ధార్థలో శంకర్‌దాదాలు

విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌, భారీ స్థాయిలో జవాబుపత్రాల మార్పిడి జరిగింది. ఎంబీబీఎస్‌, నర్సింగ్‌, పారా మెడికల్‌ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇన్విజిలేటర్ల సహకారంతో కాపీ ఏర్పాట్లు చేశారు

Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!

Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!

వాయుకాలుష్యం.. ఇది పెద్దలపైనే కాదు.. గర్భస్థ శిశువులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. పుట్టబోయే పిల్లలు కూడా కాలుష్యం ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాయు కాలుష్యం కారణంగా నవజాత శిశువులు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’లుగా మూడు టిమ్స్‌

‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’లుగా మూడు టిమ్స్‌

రాజధానిలో నిర్మిస్తోన్న మూడు టిమ్స్‌ ఆస్పత్రులను సెంటర్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

KIMS: రక్తపోటు రోగుల కోసం.. కిమ్స్‌ సన్‌షైన్‌లో రీనల్‌ డెనర్వేషన్‌ థెరపీ

KIMS: రక్తపోటు రోగుల కోసం.. కిమ్స్‌ సన్‌షైన్‌లో రీనల్‌ డెనర్వేషన్‌ థెరపీ

రక్తపోటు నియంత్రణకు రోగులకు చేసే రీనల్‌ డెనర్వేషన్‌ థెరపీ అనే వైద్య విధానం హైదరాబాద్‌, బేగంపేటలోని కిమ్స్‌ సన్‌షైన్‌ ఆస్పత్రిలో అందుబాటులోకి రానుంది.

World Bank: 4,150 కోట్లు..

World Bank: 4,150 కోట్లు..

రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం ఫలించింది. రాష్ట్రంలో సర్కారీ వైద్యసేవలను మరింత విస్తరించి ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ప్రపంచబ్యాంకు దన్ను లభించింది.

Medical Ethics in India: వ్యాపారంగా మారిన వైద్యం

Medical Ethics in India: వ్యాపారంగా మారిన వైద్యం

ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ వైద్యం కొన్ని ప్రాంతాల్లో వ్యాపారంగా మారిందని, సేవా భావం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, వైద్య వృత్తిలో నైతిక విలువలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు

Medicine Price Hike in India: 900 ఔషధాల ధరల పెంపు

Medicine Price Hike in India: 900 ఔషధాల ధరల పెంపు

సెంట్రల్ మంత్రిత్వశాఖ 900 ఔషధాల ధరలను పెంచేందుకు ఎన్‌పీపీఏ అనుమతి ఇచ్చింది. ఈ పెంపు, గుండె జబ్బులు, మధుమేహం, ఇన్‌ఫెక్షన్లకు ఉపయోగించే ఔషధాలను ప్రభావితం చేస్తుంది

Ragging: నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీలో  ర్యాగింగ్ కలకలం

Ragging: నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో ఫస్టియర్ ఇయర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. అతనిపై వికృత చేష్టలకు పాల్పడ్డారు. దీనిపై బాధిత విద్యార్థి కాలేజీ ప్రిన్స్‌పాల్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి