Home » Marriage
ఒడిశా రాష్ట్రంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. వర్షాలు పడటం కోసం ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు.
పరాభవ నామ సంవత్సరంలో వచ్చిన అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్ 15వ తేదీ వరకు శుభమూహుర్తాలకు బ్రేక్ పడింది.
గురువారం నుంచి బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు మూగబోయాయి. కల్యాణ మండపాలు బోసిపోయాయి.
పెళ్లి తర్వాత కొత్త దంపతులు హనీమూన్‌కు వెళ్లడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. అయితే, ఈ సంప్రదాయం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది.
ప్రేమ వివాహం చేసుకున్న ఏడాదిలోపే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తిరుచ్చి జిల్లా రెడ్డియాపట్టి పెరుమాళ్ ఆలయ వీధికి చెందిన పొన్నర్-షాలిని (24) ప్రేమించుకోగా, వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వీరిద్దరూ గత ఏడాది వివాహం చేసుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో శుభకార్యం కాస్తా భయాందోళనల మధ్య ముగిసింది. తన పెళ్లి రిసెప్షన్ వేడుకలో ఎంతో ఉత్సాహంగా ఉన్న పెళ్లికొడుకుపై ఓ వ్యక్తి కత్తితో దాడికి తెగబడ్డాడు.
హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో జరిగిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం షెట్‌పల్లిలో పెళ్లింట విషాదం నెలకొంది. రెండు రోజుల్లో కొడుకు వివాహం జరగాల్సి ఉండగా సరుకుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకు తండ్రి దుర్గయ్య మృతిచెందారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
కళ్యాణ మంటపంలో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. లోపలికి అడుగుపెట్టగానే అక్కడి ఏర్పాట్లు చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు..
కెరీర్‌లో ఎదగాలి, పూర్తి స్థాయిలో సెటిల్ అవ్వాలి అనుకుంటూ.. యువకులు పెళ్లి మాట ఎత్తితేనే దాటేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి తరం యువతలో కనిపిస్తున్న ధోరణి ఇది..