Home » Mangli
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. సింగర్ మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ అకౌంట్‌కు నిందితుడు రమావత్ మధు నగదు పంపినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రముఖ గాయని మంగ్లీ కేసులో న్యాయవాది సుబ్బారావుకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. న్యాయవాది సుబ్బారావు వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రముఖ గాయని మంగ్లీ నుంచి తనకు ప్రాణహాని ఉందని అడ్వకేట్ సుబ్బారావు తెలిపారు. తనకు ప్రాణ రక్షణ కల్పించాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కోరారు. ఈ మేరకు డీజీపీని సోమవారం అడ్వకేట్ కలిశారు.
హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రముఖ గాయని మంగ్లీ కేసుకు సంబంధించి.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన అడ్వకేట్‌కు పోలీసులకు మధ్య జరిగిన ఘటన హైడ్రామాగా మారింది.
మైక్రో ఫైనాన్స్ పేరిట సింగర్ మంగ్లీ రూ.10 కోట్లు మోసం చేశారని సింగపోగు సుబ్బు అనే న్యాయవాది పోలీసులను ఆశ్రయించాడు. అయితే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మంగ్లీ తాజాగా పోలీసులను ఆశ్రయించింది.
ప్రముఖ సింగర్ మంగ్లీ (సత్యవతి), ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగులపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో మోసం చేయడం, ప్రశ్నించిన న్యాయవాదిని చంపుతామని బెదిరించడం వంటి ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయి.
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదు అయింది. అనుమతి లేకుండా బర్త్‌డే పార్టీ నిర్వహించిన కారణంగా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రముఖ గాయని మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా చేవెళ్లలోని ఓ రిసార్ట్‌లో మంగ్లీ బర్త్‌డే వేడుకలపై ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు.
Police Warn: చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో సింగర్ మంగ్లీ బర్తే పార్టీ వేడుకల్లో గంజాయి, విదేశీ మద్యం కలకలం రేపింది. దీనిపై సీరియస్ అయిన పోలీసులు.. ట్విట్టర్ వేదికగా మంగ్లీకి కౌంటర్ ఇచ్చారు.
Singer Mangli: చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో మంగళవారం రాత్రి మంగ్లీ పుట్టిన రోజు పార్టీ జరిగింది. ఈ పార్టీకి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలెబ్రిటీలు కూడా వెళ్లారు. దివి, కాసర్ల శ్యామ్, రచ్చ రవి, సింగర్ ఇంద్రావతి పార్టీలో పాల్గొన్నారు.