Home » Malaysia
భారతదేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఇటీవల 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగిసింది. ఈ సమావేశానికి బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాల అగ్రనేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా దేశాల ప్రతినిధులు తమ పర్యటనకు సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
అంతర్జాతీయ దౌత్య సమావేశాలకు భిన్నంగా బ్రిక్స్-2026 గాలా డిన్నర్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కిషోర్ కుమార్ పాడిన ఓ సూపర్‌హిట్ పాటను మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వయంగా ఆలపించారు.
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ సాయంత్రం ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. కౌలాలంపూర్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం సాంకేతిక సమస్య తలెత్తింది.
ప్రపంచంలో అత్యధిక కండోమ్‌లను తయారు చేసే దేశం మలేషియా. ఈ దేశానికి చెందిన 'కారెక్స్' ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీ సంస్థగా గుర్తింపు పొందింది.
పేరు కారణంగా మలేషియాకు చెందిన ఓ వ్యక్తి జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా అతడు అపర కుబేరుడు అయిపోయాడు. అతడి ఖాతాలోకి ఏకంగా 600 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి.
భారతీయ సంప్రదాయ నృత్యాలతో ప్రవాస భారతీయులు మోదీకి ఆహ్వానం పలికారు. అనంతరం కౌలాలంపూర్‌లోని భారత సంతతి ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాని పాల్గొన్నారు.
ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా మలేసియా ప్రధానితో సమావేశమై ఇరుదేశాల మధ్య సహకారంతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. మలేసియాలోని ఎన్ఆర్ఐలను కలుసుకుంటారు. పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇండియా-మలేసియా సీఈఓ ఫోరం సమావేశంలోనూ మోదీ పాల్గొంటారు.
ఆసియా దేశాల పర్యటనలో భాగంగా మలేషియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన అక్కడి కళాకారులతో కలిసి స్టెప్పులేసిన వీడియో వైరల్‌గా మారింది.
మలేషియాలో చిన్నారులు పెద్ద సంఖ్యలో ఫ్లూ తరహా ఇన్‌ఫ్లేక్షన్ల బారిన పడుతున్నారు. ఏకంగా 6 వేల కేసులు వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం పలు స్కూళ్లకు సెలవులు ఇచ్చింది.
విదేశాల్లో విహరించాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది.కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయని భావించి ఆ కోరికను పక్కనపెట్టేస్తారు. అలాంటి వారి కోసం ఇప్పుడు IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) అద్భుతమైన ప్యాకేజీ తీసుకొచ్చింది. ఒకే ప్యాకేజీలో మలేసియా, సింగపూర్ దేశాలను కవర్ చేస్తూ.. అతితక్కువ ధరకే విదేశీ పర్యటన చేసే అవకాశం కల్పిస్తోంది.