• Home » Mahesh Babu

Mahesh Babu

Mahesh - Namrata: మహేష్ బాబు-నమ్రత వైవాహిక బంధానికి 18 ఏళ్లు.. వీరి పెళ్లికి ప్రిన్స్ ఇంట్లో ఒప్పించింది ఎవరంటే?

Mahesh - Namrata: మహేష్ బాబు-నమ్రత వైవాహిక బంధానికి 18 ఏళ్లు.. వీరి పెళ్లికి ప్రిన్స్ ఇంట్లో ఒప్పించింది ఎవరంటే?

టాలీవుడ్‌లోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో మహేష్ బాబు (Mahesh Babu) - నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) జంట ఒకటి. వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటయిన జంటల్లో వీరు కూడా ఉన్నారు.

Mahesh babu : వెరిఫికేషన్‌ కోసం హైటెక్‌ సిటీలో...

Mahesh babu : వెరిఫికేషన్‌ కోసం హైటెక్‌ సిటీలో...

సినిమా సెలబ్రిటీలు బయట కనిపిస్తే అభిమానుల హంగామాను మాటల్లో చెప్పలేం. అభిమాన హీరో కనిపిస్తే చాలు ఎగబడి చూస్తారు. అందుకే సెలబ్రిటీలు ప్రైవసీగా ఉంటారు. ఎక్కువగా బయట కనిపించడానికి ఇష్టపడరు.

Mahesh-Suhas: ప్రశంసలతో ఉక్కిరిబిక్కిరి

Mahesh-Suhas: ప్రశంసలతో ఉక్కిరిబిక్కిరి

ప్రశంసలతో ఉక్కిరిబిక్కిరి

SSMB28: పూజ హెగ్డే సెట్లో అడుగు పెట్టింది

SSMB28: పూజ హెగ్డే సెట్లో అడుగు పెట్టింది

SSMB28 సినిమాలో కథానాయికగా నటిస్తున్న పూజ హెగ్డే ఈ షూటింగ్ సెట్లో అడుగుపెట్టింది అని తెలిసింది. నిన్న ఆదివారం ఈ సినిమా షూటింగ్ మాదాపూర్ లోనే ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో జరిగినట్టుగా తెలిసింది. అప్పుడు పూజ హెగ్డే (Pooja Hegde) కూడా షూటింగ్ లో పాల్గొంది అని తెలిసింది.

Kiara adwani - manish malhotra: జైసల్మీర్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌!

Kiara adwani - manish malhotra: జైసల్మీర్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌!

కథానాయిక కియారా అడ్వాణీ పెళ్లి పనులు షురూ అయ్యాయి. ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రను ఆమె పెళ్లాడనుంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ నెల 6న వివాహబంధంతో ఒకటి కానున్నారు. రాజస్థాన్‌- జైసల్మీర్‌లోని సూర్యఘర్‌ ప్యాలెస్‌లో ఈ వివాహానికి వేదిక కానుంది.

Pooja Hegde: ఫోటోస్ వైరల్

Pooja Hegde: ఫోటోస్ వైరల్

ఈమధ్యనే పూజ హెగ్డే అన్నయ్య పెళ్లి జరిగింది. ఆ పెళ్లి కోసం పూజ కొన్ని రోజులు షూటింగ్స్ నుండి విరామం తీసుకొని అన్నయ్య కి తోడుగా పెళ్ళిలో బాగా సందడి చేసింది.

SSMB28: మహేష్, త్రివిక్రమ్ సినిమా రికార్డు స్థాయిలో కొనుగోలు

SSMB28: మహేష్, త్రివిక్రమ్ సినిమా రికార్డు స్థాయిలో కొనుగోలు

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Director Trivikram Srinivas), మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్ లో సినిమా షూటింగ్ మొదలయ్యి ఇంకా కొన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడే ఈ సినిమా ఓ.టి.టి. హక్కుల (OTT Rights) కోసం నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీగా డబ్బులు చెల్లిస్తోంది అని తెలిసింది.

FanWar: ప్రభాస్, మహేష్ అభిమానుల మధ్య యుద్ధం

FanWar: ప్రభాస్, మహేష్ అభిమానుల మధ్య యుద్ధం

ప్రస్తుతం ఈ వేదిక మీద మహేష్ బాబు(Mahesh Babu fans), ప్రభాస్ (Prabhas fans) అభిమానుల మధ్య తీవ్రమయిన పదజాలంతో కూడిన యుద్ధం జరుగుతోంది. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు.

$SSMB28: త్రివిక్రమ్ మహేష్ సినిమాలో ఎవరు లేనిది

$SSMB28: త్రివిక్రమ్ మహేష్ సినిమాలో ఎవరు లేనిది

నాలుగు పరిశ్రమల నుండి చాలామంది నటులు ఇందులో వున్నారు. ఎందుకంటే ఈ మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో ఎవరు లేరు అని అడగండి, అంతమంది నటుల కాంబినేషన్ లో వస్తోంది ఈ ప్రాజెక్ట్.

SSMB28: మహేశ్, త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

SSMB28: మహేశ్, త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ‌28’ (SSMB28) అని వ్యవహరిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి