Home » Maharashtra
ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే.. ఆ రాష్ట్ర మంత్రి మాత్రం తీరిగ్గా కూర్చొని ఫోన్లో గేమ్ ఆడుతూ కన్పించారు. బీజేపీ నేతృత్వంలోని
బీజేపీ, శివసేన (యూబీటీ) తిరిగి చేతులు కలిపితే అది ఆశ్చర్యకరమైన పరిణామం కాదనీ, 2019లోనూ ఈ పరిణామం జరిగిందని ఎన్సీపీ-ఎస్పీ నేత ప్రశాంత్ జగ్తప్ తెలిపారు. మహారాష్ట్రలో ఏదైనా జరగవచ్చని, 2019 తర్వాత కూడా అనేక అనూహ్య పరిణామాలను చూశామని చెప్పారు.
రాష్ట్రంలో వ్యవసాయరంగానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని, రాష్ట్రంలో ప్రతిరోజూ ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వ్యవసాయ మంత్రి మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఆటలాడుకుంటున్నారని రోహిత్ పవార్ విమర్శించారు.
Maharashtra Baba: దెయ్యాల్ని వదిలిస్తానని, పెళ్లిళ్లు కాని వారికి పెళ్లిళ్లు అయ్యేలా చేస్తానని, పిల్లలు పుట్టని వారికి సంతానం కలిగేలా చేస్తానని, రోగాలు నయం చేస్తానని ప్రచారం చేసుకున్నాడు. అతడ్ని నమ్మి వచ్చిన వారిని బాగా కొట్టేవాడు.
Diva Station Shocker: ప్లాట్ ఫామ్ నెంబర్ 5,6 దగ్గర నుంచి హేమకు అరుపులు వినిపించాయి. హేమతో పాటు ఆమెతో పని చేస్తున్న వారు అరుపులు వినిపిస్తున్న వైపు వెళ్లారు. గుర్తు తెలియని ఓ మహిళ రాజన్ శివ్‌నారాయణ్ సింగ్ అనే వ్యక్తితో గొడవపడుతూ ఉంది.
మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయా? ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ బీజేపీతో కలవనున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి.
ఫడ్నవిస్ ఆఫర్ ఇచ్చిన కొద్దిసేపటికి ఫడ్నవిస్, థాకరే నవ్వుతూ కరచాలనం చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే అది శాసనమండలి సమావేశం కావడానికి ముందు ఈ ఇద్దరు నేతలు కలుసుకున్న ఫోటో కావడం విశేషం.
Okra Dish: తల్లి బెండకాయతో కర్రీ చేసింది. దీంతో యువకుడి కోపం కట్టలు తెంచుకుంది. తల్లితో గొడవపెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటినుంచి పారిపోయాడు. నేరుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు.
హిందీలోనే మాట్లాడతానన్న ఓ ఆటో డ్రైవర్‌పై మహారాష్ట్రలో జరిగిన దాడి కలకలానికి దారితీసింది. శివ సేన (యూబీటీ), ఎమ్ఎన్ఎస్ పార్టీ మద్దతుదారులు ఈ దాడికి దిగారు.
శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్‌లో శుక్రవారం పోస్టు చేసిన ఓ వీడియో మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపింది.