Home » Mahabubnagar
గద్వాల, కర్నూల్ మీదుగా తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు చర్లపల్లి-తిరుపతి మార్గంలో 8, 9 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లను నడుస్తాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి రైలు సేవలను వినియోగించుకోవాలని సూచించింది.
మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నరేవల్లి గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.
బాబాలు దేవుడు, పూజలపై విపరీతమైన నమ్మకం ఉన్నవారినే వారు టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడుతుంటారు. మెల్లగా వారి ముగ్గులో దింపుతారు. మీకు జీవితంలో ఇలా జరిగింది, అలా జరగబోతుందని మాయ మాటులు చెబుతారు. ఆ పూజలు చేస్తే మీకు మంచి జరుగుతుందని.. లేకపోతే ఇంటికి అరిష్టమని చెబుతూ గట్టిగా నమ్మిస్తారు. దీంతో అమాయక ప్రజలు వారి మాయలో పడి మోసపోతుంటారు.
బీజేపీలో ఆయన చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ప్రజలతో నిత్యం మమేకం అవుతారు. దేవరకద్ర నియోజకవర్గం బీజేపీ ఇన్ చార్జి కూడా. ఆ నాయకుడిని చంపేందుకు కుట్రలు చేస్తున్నారు అగంతకులు. అతన్ని చంపేందుకు రూ. 2.5 కోట్లు లీడ్ కూడా కుదుర్చుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 9వ తరగతి విద్యార్థిని, ఉపాధ్యాయురాలి మందలింపుతో మనస్తాపానికి గురై దగ్గు మందు, ఫినాయిల్, యాసిడ్‌ను తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
నల్లమల అభయారణ్యంలో వెయ్యి అడుగుల లోయలో కొలువైన లింగమయ్యస్వామి దర్శనం కోసం రెండోరోజైన శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు.
చేతిలో ఊత కర్రలు.. దట్టమైన అటవీ మార్గం గుండా వడి వడి అడుగులు.. తనువెల్లా భక్తి పారవశ్యం.. మది నిండా లింగమయ్య నామ సమ్మరణతో సలేశ్వరం జాతరకు భక్తజనం బయలుదేరారు.
తెలంగాణ బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్‌గా మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కాపూర్‌కు చెందిన కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి నియమితులయ్యారు.
రాష్ట్రంలో ఎండ తీవ్రత బాగా పెరిగింది. శనివారం రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Palamuru Rangareddy Project: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కృష్ణా నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ కేసు సుప్రీంకోర్టులో ఉండటంతో జాతీయ ప్రాజెక్ట్ హోదా సాధ్యం కాదని కేంద్రం ప్రకటించింది.