• Home » Mahabubnagar

Mahabubnagar

TG Politics: ఎంపీ టికెట్ రేసులో సీఎం రేవంత్ సోదరుడు.. కీలక నియోజకవర్గంపై కన్ను.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..?

TG Politics: ఎంపీ టికెట్ రేసులో సీఎం రేవంత్ సోదరుడు.. కీలక నియోజకవర్గంపై కన్ను.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..?

Telangana Parliament Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections) సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress).. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక మొదలుకుని.. ఎన్నికల ప్రచారం.. బీఆర్ఎస్, బీజేపీల (BRS, BJP) నుంచి కీలక నేతలను చేర్చుకునే విషయం వరకూ ఆచితూచి అడుగులేస్తూ ముందుకెళ్తోంది..

TS Politics: మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం.. యెన్నం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

TS Politics: మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం.. యెన్నం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టారు.. ఈ విషయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

 కుటుంబాన్ని కబళించిన ప్రమాదం

కుటుంబాన్ని కబళించిన ప్రమాదం

మొక్కులు తీర్చుకొని ఆలయం నుంచి తిరుగు ప్రయాణమైన ఆ కుటుంబం ఇల్లు చేరలేదు. వారు ప్రయాణిస్తున్న ఆటో ఘోర ప్రమాదం బారినపడింది. ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ఆటోలోని ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

TS News: మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు మృతి

TS News: మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు మృతి

జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బాలానగర్‌ చౌరస్తాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ చౌరస్తాలో ఆగి ఉన్న ఆటోను డీసీఎం ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు మృతి చెందారు. బాలానగర్‌ పక్కనున్న తండాల నుంచి గిరిజనులు మండల కేంద్రమైన బాలనగర్‌లో జరిగే వారాంతపు సంతకు వచ్చారు. కూరగాయలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసి ఆటోలో తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Special train: అనంతపురం, గుత్తి మీదుగా ప్రత్యేక రైలు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే...

Special train: అనంతపురం, గుత్తి మీదుగా ప్రత్యేక రైలు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే...

ప్రయాణికుల రద్దీ నియంత్రణకు యశ్వంతపూర్‌-ముజఫ్ఫర్‌పూర్‌ మధ్య అనంతపురం, గుత్తి(Anantapur, Gutti) మీదుగా అప్‌ అండ్‌ డౌన్‌

 Chandrasekhar: బీజేపీకి బిగ్ ఝలక్.. ఆ కీలక నేత రాజీనామా.. ఏ పార్టీలో చేరారంటే..?

Chandrasekhar: బీజేపీకి బిగ్ ఝలక్.. ఆ కీలక నేత రాజీనామా.. ఏ పార్టీలో చేరారంటే..?

బీజేపీ పార్టీ ( BJP Party ) కి బిగ్ ఝలక్ తగిలింది. మహబూబ్‌నగర్‌లో ఆ పార్టీకి సీనియర్ నేత, మాజీమంత్రి పీ. చంద్రశేఖర్ ( P. Chandrasekhar ) రాజీనామా చేశారు.

BRS: మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్‌కి బిగ్ షాక్.. ఆ కీలక నేత రాజీనామా

BRS: మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్‌కి బిగ్ షాక్.. ఆ కీలక నేత రాజీనామా

మహబూబ్‌నగర్‌‌ ( Mahbubnagar ) లో బీఆర్ఎస్ ( BRS ) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ( MLC Kuchakulla Damodar Reddy ) పార్టీకి రాజీనామా చేశారు.

TS POLICE: నారాయణపేట జిల్లాలో ఉద్రికత్త.. పోలీసులు రైతుల మధ్య ఘర్షణ

TS POLICE: నారాయణపేట జిల్లాలో ఉద్రికత్త.. పోలీసులు రైతుల మధ్య ఘర్షణ

జిల్లాలోని మరికల్‌ మండలం చిత్తనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రసాయన వ్యర్థాల ట్యాంకర్లను రైతులు అడ్డుకున్నారు.పోలీసులు రైతులపై లాఠీచార్జ్‌ చేశారు.

Nagam Janardhan Reddy: కష్టపడిన వారికి కాంగ్రెస్ అన్యాయం చేసింది

Nagam Janardhan Reddy: కష్టపడిన వారికి కాంగ్రెస్ అన్యాయం చేసింది

నాగర్ కర్నూల్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో కష్టపడిన వారికి అన్యాయం చేసిందని, దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.

Dilip Achari: రేవంత్ ఆ టికెట్ అమ్ముకున్నారు

Dilip Achari: రేవంత్ ఆ టికెట్ అమ్ముకున్నారు

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) 12 కోట్లకు అమ్ముకున్నారని బీజేపీ నాగర్ కర్నూల్ ఇన్‌చార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ ఆచారి(Dilip Achari) ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి