Home » Madhya Pradesh
Tribal Woman: శనివారం ఉదయం గ్రామంలోని ఓ ఇంటి వెనుక బాధితురాలు ఆపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని కొందరు మహిళలు గమనించారు. వెంటనే బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Madhya Pradesh Viral Video: హృతిక్ మారు వేషంలో వచ్చి అత్యంత విలువైన వజ్రాన్ని కొట్టేస్తాడు. రన్నింగ్ ట్రైన్ మీదే ఫైట్ సీన్ ఉంటుంది. మొత్తానికి హీరో వజ్రంతో ట్రైన్ నుంచి బయటపడతాడు. అచ్చం ఇలాంటిదే కాకపోయినా.. ధూమ్ సినిమా యాక్షన్ సీన్‌ను తలపించేలా ఓ సంఘటన జరిగింది.
Bhopal Shocker: ఆ గ్యాంగులోని సునీత, పప్పు మీనాలు.. 7 నెలల్లో 25 మంది మగాళ్లతో అనురాధకు పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత సరైన టైం చూసుకుని అనురాధ డబ్బు, ఇతర సొమ్ముతో పారిపోయేది. దోచుకున్న దాన్ని గ్యాంగులోని వారు సమానంగా పంచుకునే వారు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ పోలీసులు మంత్రి విజయ్ షాపై దర్యాప్తునకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.
Viral Video: విచక్షణా రహితంగా మత్రిని చావగొట్టారు. అతడ్ని రోడ్డుపై బరబరా ఈడ్చుకెళ్లారు. ఆపడానికి ప్రయత్నించిన ఓ మహిళను పక్కకు తోసేశారు. రోడ్డుపై ఈడ్చుకెళ్లటంతో మత్రికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎముకలు కూడా విరిగాయి.
మధ్యప్రదేశ్ బిజెపి మంత్రి కున్వర్ విజయ్ షా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఒక రకంగా చెప్పాలంటే, చాకిరేవుపెట్టి ఉతికారేసింది.
మీరు స్థానిక మెడికల్ షాపుల్లో టాబ్లెట్లు తీసుకుంటున్నారా అయితే జాగ్రత్త. ఎందుకంటే ఇటీవల ఓ మెడికల్ షాపులో టాబ్లెట్ తీసుకున్న 32 ఏళ్ల మహిళ మరణించింది. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ చూద్దాం.
Village Well: ఒకే రోజు 8 మంది చనిపోవటం.. అది కూడా ఆ బావి కారణంగా ఎనిమిది మంది చనిపోవటంతో గ్రామస్తులకు భయం పట్టుకుంది. ఆ బావి ఉన్న వైపు వెళ్లటమే మానేశారు. రోజులు గడిచే కొద్ది వారిలో భయం పెరిగిందే కానీ, తగ్గలేదు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌లో జరిగిన పౌర రక్షణ వలంటీర్ల శిక్షణా శిబిరంలో ఉప ముఖ్యమంత్రి జగదీశ్ దేవ్డా మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రవాదులకు మోదీ దీటుగా జవాబిచ్చారని ప్రశంసించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోదీ తీసుకున్న నిర్ణయానికి యావద్దేశంతోపాటు, మిలటరీ మొత్తం ఆయన పాదాలకు మొక్కాలని అన్నారు.
Minister Vijay Shah: కల్నల్ సోఫియా ఖురేషీ వివాదంపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సారీ చెప్పాల్సిందే అంటూ మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలేం జరిగిందంటే..