Home » Madhya Pradesh
మూడు వేల సంవత్సరాల పాటు ప్రపంచంలో ఎలాంటి ఘర్షణలు లేవని, టెక్నాలజీ ప్రగతి ఎంత గొప్పగా ఉన్నా పరిస్థితి క్షీణించలేదని, మానవ జీవితం సంతోషంగా, సంస్కారవంతంగా ఉండేదని మోహన్ భగవత్ అన్నారు.
ముఖ్యమంత్రి ఎయిర్ బెలూన్ ఎక్కడానికి సిద్ధమవుతుండగా బెలూన్ దిగువ భాగంలో మంటలు అంటుకున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేసి ముఖ్యమంత్రి ట్రాలీని పట్టుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు.
వైరల్‌గా మారిన వీడియో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు సంజీవ్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజీవ్‌తో పాటు కానిస్టేబుల్ రాహుల్‌ని కూడా విధుల నుంచి సస్పెండ్ చేశారు.
సంతానం కోసం మూడో వివాహం చేసుకున్నాడు. చివరకు అతడి కోరిక అయితే తీరింది కానీ.. పిల్లల బాగోగులు చూసుకోకుండానే ప్రాణాలు వదలాల్సి వస్తుందని ఊహించలేకపోయాడు. మూడో భార్య చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే..
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో అసలు నిందితులు ఎవరో వెల్లడైంది. భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనమ్ ఎలా ప్లాన్ చేసింది? హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను షిల్లాంగ్ పోలీసులు కోర్టుకు సమర్పించారు.
జబల్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి కొన్ని రోజుల కిందట ఓ గర్భిణి కాన్పు కోసం వచ్చింది. వైద్యలు ఆమెకు పరీక్షలు చేశారు. అయితే శిశువు బరువుగా ఉండడం వల్ల సాధారణ కాన్పు సాధ్యం కాలేదు. దీంతో చివరకు వైద్యులు ఆమెకు సిజేరియన్ చేయాల్సి వచ్చింది. శిశువు జన్మించిన తర్వాత బరువు తనిఖీ చేయగా..
Young Man And A Snake: గోవింద రాత్రి తన ఇంట్లో నిద్రపోతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఓ పాము అతడిపైకి పాకింది. దీంతో అతడికి మెలుకువ వచ్చింది. శరీరంపై పాము ఉండటం చూసి అతడు షాక్ అయ్యాడు.
Grandmother Holds Drip Bottle: మధ్య ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఓ వృద్ధురాలితో దారుణంగా వ్యవహరించారు. ఆమెతో 30 నిమిషాల సేపు సెలైన్ బాటిల్ ఎత్తి పట్టుకునేలా చేశారు. ఈ సంఘటన సత్నాలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పాటెల్ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
Teacher Caught On Camera: ఆమె కుర్చీలో కూర్చుని ఉండగా ఆ బాలుడు ఆమె పాదాలకు ఎంతో భక్తి శ్రద్ధలతో మసాజ్ చేశాడు. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం దశ తిరిగింది. ఆ రాష్ట్రంపై కనక వర్షం కురవనుంది. ఇనుప ఖనిజానికి నెలవైన ఆ రాష్ట్రంలోని జబల్‌పూర్ జిల్లాలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎ్‌సఐ)కు చెందిన జియాలజిస్టులు బంగారం నిక్షేపాలను గుర్తించారు.