Home » Madhya Pradesh
ఆపరేషన్ సిందూర్ వివరాలను మీడియాకు వెల్లడించిన వారిలో ఒకరైన కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశించి మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.
ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పడు మీడియాకు తెలియజేస్తూ వచ్చిన కల్నల్ ఖురేషిపై విజయ్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఖురేషిని ''ఉగ్రవాదుల చెల్లెలు'' అంటూ మంత్రి సంబోధించారంటూ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది.
Viral Video: వధూవరులకు సంబంధించిన స్టంట్ వీడియో గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో అటు తిరిగి, ఇటు తిరిగి ట్రాఫిక్ అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. వీడియోపై విచారణ చేసిన అధికారులు వధూవరులకు షాక్ ఇచ్చారు.
భారత సైన్యానికి మధ్యప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన సుమారు 7.5 లక్షల ట్కక్కులు ఉచితంగా అందిస్తామని, దీనిపై పీఎంఓకు లేఖ రాశామని ఏఐఎంటీసీ మధ్యప్రదేశ్ రాష్ట్ర విభాగం చీఫ్ మకాఠి తెలిపారు.
అగ్నిమాపక శకటాలు సుమారు 20 నిమిషాల్లో మంటలను అదుపు చేశాయి. ఆలయం సీసీటీవీ కంట్రోల్ రూమ్‌పైన ఉంచిన బ్యాటరీ నుంచి మంటలు వచ్చాయని, బ్యాటరీ తీవ్రంగా వేడెక్కడం, లోపం తలెత్తడంతో మంటలు వచ్చినట్టు తెలుస్తోందని ఆలయ నిర్వహకులు ప్రథమ్ కౌశిక్ తెలిపారు.
Principal And Librarian: జడలు పట్టుకుని లాక్కున్నారు. అక్కడే ఉన్న ఓ మహిళ వారిని పక్కకు తప్పించడానికి చూసింది.అయినా వాళ్లు వెనక్కు తగ్గలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Santhara Ritual Controversy MP: మధ్యప్రదేశ్‌కు చెందిన మూడేళ్ల చిన్నారి జైన మత ఆచారం ప్రకారం ప్రపంచానికి వీడ్కోలు పలికింది. ప్రపంచంలో అత్యంత పిన్న వయసులోనే ఈ ఆచారం ప్రకారం స్వచ్ఛందంగా మరణించిన వ్యక్తిగా 'గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో వియానా పేరు నమోదైంది. ఇంతకీ, వియానా మరణం కోసం ఆమె తల్లిదండ్రులు ఈ మార్గం ఎందుకు ఎంచుకున్నారు? సంతారా అంటే ఏమిటి?
Rajgarh Viral Video: అయితే, హిందువులకు ఎంతో పవిత్రమైన అక్షయం తృతీయనాడు ఎలాగైనా పెళ్లి జరిపించి తీరాలని ఆధిత్య తల్లిదండ్రులు భావించారు. ఇదే విషయాన్ని డాక్టర్‌కు చెప్పారు. నందిని ఎక్కువ సేపు కూర్చుని ఉండటం మంచిది కాదని డాక్టర్లు స్పష్టం చేశారు.
Czech Republic Princess: డాక్టర్ టాటా దగ్గర చికిత్స తీసుకుంటోంది. చికిత్స బ్రేక్ సమయంలో ఇట్కా పాతాల్‌కోట్‌లోని తమియా అందాలు ఆస్వాదించడానికి వెళ్లింది. అక్కడి చోటా మహదేవ్ వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేస్తుండగా అనుకోని సంఘటన జరిగింది.
వేగంగా వెళ్తున్న కారు, ఆకస్మాత్తుగా వెళ్లి బైక్‌ను ఢీకొట్టింది. ఆ క్రమంలోనే వెళ్లి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.