• Home » Machilipatnam

Machilipatnam

Chandrababu : పేదల జీవితాల్లో వెలుగులు నింపుతా

Chandrababu : పేదల జీవితాల్లో వెలుగులు నింపుతా

పేదల జీవితాల్లో వెలుగులు నింపుతానని, పేదలకు కడుపునిండాఅన్నంపెడితే అదే మానసిక సంతృప్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలోని రామబ్రహ్మం పార్కులో అన్నక్యాంటీన్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. సీఎం సతీమణి భువనేశ్వరి ప్రజలకు భోజనం వడ్డించారు.

MP Balashauri :  బందరులో పట్టాభి కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాలి

MP Balashauri : బందరులో పట్టాభి కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాలి

మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య కన్వెన్షన్‌ సెంటర్‌, మ్యూజియం పనులన త్వరగా ప్రారంభించాలని జనేసన లోక్‌ సభాపక్ష నేత బాలశౌరి కోరారు.

Kollu Ravindra: వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు..

Kollu Ravindra: వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు..

గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలను వేధించిన అధికారులు, పోలీసులపై చర్యలు ఉంటాయని ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) తెలిపారు. జగన్ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్వం చేసి వారికి ఇష్టమెుచ్చినట్లు వాడుకున్నారని మంత్రి ఆరోపించారు.

Perni Nani: పెన్షన్లు పంచడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు: మాజీ మంత్రి పేర్ని నాని

Perni Nani: పెన్షన్లు పంచడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు: మాజీ మంత్రి పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి 35రోజులు గడిచినా రాష్ట్రం ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్లలేదని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి నేతల మాటలు కోటలు దాటాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసి 35రోజులు గడిచినా వారు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

Crime:  కృష్ణా జిల్లా: మగ శిశువును ఎత్తుకెళ్లిన మహిళ

Crime: కృష్ణా జిల్లా: మగ శిశువును ఎత్తుకెళ్లిన మహిళ

కృష్ణా జిల్లా: మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. మగ శిశువును మహిళ ఎత్తుకెళ్లింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆ మహిళను పట్టుకుని శిశువును కన్న తల్లికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళానికి చెందిన స్వరూప రాణి అనే మహిళ కాన్పు‌ కోసం కృష్ణాజిల్లా, మచిలీపట్నం ఆసుపత్రిలో చేరింది.

  Pawan Kalyan: నిజానికి నిప్పు పెట్టిందెవరు?

Pawan Kalyan: నిజానికి నిప్పు పెట్టిందెవరు?

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ఫైళ్ల్ల దహనం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఫైళ్లను కృష్ణా జిల్లా యనమలకుదురు-పెదపులిపాక గ్రామాల మధ్య కృష్ణా కరకట్టపై బుధవారం రాత్రి సంబంధిత శాఖ సిబ్బంది తగలబెట్టిన విషయం తెలిసిందే.

మచిలీపట్నం మాజీ మున్సిపల్‌ కమిషనర్‌కు జైలు

మచిలీపట్నం మాజీ మున్సిపల్‌ కమిషనర్‌కు జైలు

మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాజీ కమిషనర్‌ జి.చంద్రయ్యకు కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్ష పడింది. ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2000 జరిమానాకు హైకోర్టు విధించింది.

Machilipatnam : బందరు వైసీపీ కార్యాలయానికి నోటీసు

Machilipatnam : బందరు వైసీపీ కార్యాలయానికి నోటీసు

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనానికి మునిసిపల్‌ అధికారులు నోటీసులు జారీచేశారు.

Kollu Ravindra: రంగంలోకి మినిష్టర్ ... అధికారుల్లో టెన్షన్‌

Kollu Ravindra: రంగంలోకి మినిష్టర్ ... అధికారుల్లో టెన్షన్‌

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తిరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రక్షాళన దిశగా స్థానిక శాసన సభ్యుడు, మంత్రి కొల్లు రవీంద్ర అడుగులు వేస్తున్నారు.

పేర్ని నానిపై  మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం..

పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం..

కృష్ణా జిల్లా: మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పినా ఆ పార్టీలో పేర్ని నానిలాంటి వ్యక్తులకు ఇంకా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి