• Home » Love

Love

Illegal affairs: భర్త మాస్టర్ ప్లాన్.. అర్థరాత్రి అడ్డంగా బుక్కైన భార్య.. చివరకు ఏమైందంటే..!

Illegal affairs: భర్త మాస్టర్ ప్లాన్.. అర్థరాత్రి అడ్డంగా బుక్కైన భార్య.. చివరకు ఏమైందంటే..!

Nalgonda News: రాజకీయ నాయకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్య గుట్టును రట్టు చేశాడు ఓ భర్త. అర్థరాత్రి పక్కా ప్లాన్‌తో కుటుంబ సభ్యులతో కలిసి వీరి బాగోతాన్ని బట్టబయలు చేశాడు. ఈ ఘటన నల్లగొండ(Nalgonda) జిల్లా అడవిదేవులపల్లిలో చోటు చేసుకుంది. భార్యను(Wife), ఆమె ప్రేమికుడిని(Lover) ఇద్దరినీ పోలీసులకు(Nalgonda Police) అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

British Couple's Lottery Win: బాయ్‌ఫ్రెండ్ డబ్బుతో లాటరీ గెలిచిన మహిళ చివరకు అతడికి ఎలాంటి షాకిచ్చిందంటే..

British Couple's Lottery Win: బాయ్‌ఫ్రెండ్ డబ్బుతో లాటరీ గెలిచిన మహిళ చివరకు అతడికి ఎలాంటి షాకిచ్చిందంటే..

బ్రిటన్‌కు చెందిన ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు భారీ షాకిచ్చింది. అతడి డబ్బుతో లాటరీ గెలిచిన ఆమె ఆ డబ్బును అతడితో పంచుకునేది లేదని తెగేసి చెప్పింది

Viral: లోకంలో నిజమైన ప్రేమే లేదా? గర్ల్‌ఫ్రెండ్‌కు మైక్రోసాఫ్ట్‌లో జాబ్ వచ్చేలా చేస్తే.. ఆమె దారుణంగా..

Viral: లోకంలో నిజమైన ప్రేమే లేదా? గర్ల్‌ఫ్రెండ్‌కు మైక్రోసాఫ్ట్‌లో జాబ్ వచ్చేలా చేస్తే.. ఆమె దారుణంగా..

గర్ల్‌ఫ్రెండ్ కెరీర్‌లో ముందుకెళ్లేందుకు అనేక రకాలుగా సాయపడ్డ ఓ వ్యక్తి చివరకు ఆమె చేసింది తెలిసి తట్టుకోలేక బోరుమన్నాడు.

Breakup Day: ప్రేమను అంగీకరించేందుకే కాదు.. తిరస్కరించేందుకూ ఓ రోజుంది.. !

Breakup Day: ప్రేమను అంగీకరించేందుకే కాదు.. తిరస్కరించేందుకూ ఓ రోజుంది.. !

ప్రేమించిన వ్యక్తితో గడిపిన అద్భుతమైన క్షణాలను తలుచుకునే రోజు. ప్రేమికుల మధుర జ్ఞాపకాలను ప్రత్యేకంగా ఈ రోజున తలుచుకుంటారు.

Valentine's Day Week : ప్రేమికుల రోజు వీటికి ఫుల్ డిమాండ్.. ఆర్డర్లే ఆర్డర్లు...!

Valentine's Day Week : ప్రేమికుల రోజు వీటికి ఫుల్ డిమాండ్.. ఆర్డర్లే ఆర్డర్లు...!

మనసులో దాగున్న ప్రేమను తెలిపేందుకు బహుమతులనే మార్గంగా ఎంచుకుంటూ ఉంటారు.

Propose Day 2024: వాలెంటైన్స్ వీక్‌లోని రెండవ రోజు ప్రపోజ్ డే ఈ రోజున..!

Propose Day 2024: వాలెంటైన్స్ వీక్‌లోని రెండవ రోజు ప్రపోజ్ డే ఈ రోజున..!

రోజ్ డే నుంచి మొదలయ్యే ఈ సంబరాలు ప్రేమికులకు పండుగనే చెప్పాలి.

Rose Day 2024: వాలెంటైన్స్ డే కి గులాబీలకు ఏంటి సంబంధం..!

Rose Day 2024: వాలెంటైన్స్ డే కి గులాబీలకు ఏంటి సంబంధం..!

ప్రేమను తెలిపే విషయంగా రోజ్ డే చాలా ముఖ్యమైనది. గులాబీలు వేర్వేరు రంగులలో ఉంటాయి. ఈ రంగులలో చాలా వాటికి చాలా అర్థాలు కూడా ఉన్నాయి.

Viral Video: ప్రేమికులకు కోపం తెప్పించిన స్నేహితుడు.. తీరా లవ్ ప్రపోజ్ చేసే సమయంలో అతను చేసిన నిర్వాకం..

Viral Video: ప్రేమికులకు కోపం తెప్పించిన స్నేహితుడు.. తీరా లవ్ ప్రపోజ్ చేసే సమయంలో అతను చేసిన నిర్వాకం..

ప్రేమికులు ప్రపంచంతో పని లేకుండా తమదైన ప్రపంచంలో విహరిస్తుంటారు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది ప్రేమికులు.. తమ జీవితంలోని మధున ఘట్టాలను ఫొటోలు, వీడియోల రూపంలో నెట్టింట్లోకి వదులుతుంటారు. ముఖ్యంగా...

Marriage: ఓరి మీ దుంపతెగ.. పెళ్లి కోసం ఇవేం పనులురా అయ్యా..!

Marriage: ఓరి మీ దుంపతెగ.. పెళ్లి కోసం ఇవేం పనులురా అయ్యా..!

Uttar Pradesh: ప్రతి జంట తమ పెళ్లి కోసం ముందు నుంచే ప్లాన్స్ వేసుకుంటారు. మరి ప్లాన్స్ వేయగానే సరిపోదు కదా.. ఆ వేడకకు భారీగా డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బు ఉంటే ఓకే.. లేదంటే ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. అయితే, తాజాగా ఓ జంట తమ పెళ్లి కోసం చేయకూడని పని చేసింది.

Love Breakup: మాజీ ప్రియుడి కోసం క్షుద్రపూజలు చేసిన అమ్మాయి.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..

Love Breakup: మాజీ ప్రియుడి కోసం క్షుద్రపూజలు చేసిన అమ్మాయి.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..

Bengaluru Love Breakup: తాజాగా ఓ యువతి.. తన మాజీ ప్రియుడిని తిరిగి ఎలాగైనా దక్కించుకోవాలని సంకల్పించింది. ఇందుకోసం ఆమె క్షుద్రపూజలను ఎంచుకుంది. కానీ, ఆమె ప్రయత్నం సక్సెస్ కాకపోగా.. రూ. 8.2 లక్షలు నష్టపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఓసారి తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి