• Home » London

London

Jagan London Tour: నాడు అంబేద్కర్ పేరుతో అల్లర్లు.. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్

Jagan London Tour: నాడు అంబేద్కర్ పేరుతో అల్లర్లు.. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్

ఏపీలో అల్లర్లు సృష్టించడంలో వైసీపీ నేతలకు సాటి ఎవరూ రారని సోషల్ మీడియాలో నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. గతంలో లండన్ పర్యటనకు వెళ్లినప్పుడు జిల్లాల విభజన పేరుతో కోనసీమలో అంబేద్కర్ పేరుతో అల్లర్లు సృష్టించారని పలువురు గుర్తుచేస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా జగన్ మరోసారి లండన్ పర్యటనకు వెళ్లినప్పుడే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేయించి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Jagan London Tour: 43 అంటే అంత ఎమోషన్ ఎందుకు? పెత్తందారులెవరు సారూ?

Jagan London Tour: 43 అంటే అంత ఎమోషన్ ఎందుకు? పెత్తందారులెవరు సారూ?

ప్రత్యేక ఛార్టెడ్ విమానంలో.. రూ.43 కోట్ల సొమ్ము ఖర్చుపెట్టి సీఎం జగన్ లండన్ వెళ్లాల్సిన అవసరమేంటని ఇప్పుడు ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకటో తేదీ దాటి వారం గడిచినా రాష్ట్రంలో టీచర్లు, 108 ఉద్యోగులు, 104 ఉద్యోగులు, పెన్షనర్లు జీతాలు లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా రిజర్వు బ్యాంకు నుంచి అప్పు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి. సీఎం సారు మాత్రం ఖరీదైన విమానాల్లో విదేశీ పర్యటనలు చేస్తున్నారంటూ ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Jagan London Tour : విదేశీ పర్యటన అనుమతి కోసం హైకోర్టులో జగన్, విజయసాయి పిటిషన్.. ఎల్లుండి ఏం జరుగుతుందో..?

Jagan London Tour : విదేశీ పర్యటన అనుమతి కోసం హైకోర్టులో జగన్, విజయసాయి పిటిషన్.. ఎల్లుండి ఏం జరుగుతుందో..?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) మరోసారి లండన్ పర్యటనకు (London) వెళ్తున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ తెలంగాణ హైకోర్టులో (TS High Court) వైఎస్ జగన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya Sai Reddy) పిటిషన్ దాఖలు చేశారు...

TAL: విజయవంతంగా ముగిసిన 'తాల్' ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ

TAL: విజయవంతంగా ముగిసిన 'తాల్' ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే “TAL ప్రీమియర్ లీగ్ (TPL)” క్రికెట్ టోర్నమెంట్‌ను ఈ సంవత్సరం కూడా విజయవంతంగా ముగిసింది.

London: భార్యను చెక్క బ్యాట్‌తో కొట్టిచంపిన 79ఏళ్ల భారతీయ వ్యక్తి.. కోర్టు ఏం తేల్చిందంటే..

London: భార్యను చెక్క బ్యాట్‌తో కొట్టిచంపిన 79ఏళ్ల భారతీయ వ్యక్తి.. కోర్టు ఏం తేల్చిందంటే..

79 ఏళ్ల బ్రిటిష్ సిక్కు (British Sikh) వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా చెక్క బ్యాట్‌తో కొట్టిచంపేశాడు. అనంతరం సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో వెళ్లి లొంగిపోయాడు.

NRI TDP UK: లండన్ వేదికగా ఎన్నికల సన్నాహక సమావేశం

NRI TDP UK: లండన్ వేదికగా ఎన్నికల సన్నాహక సమావేశం

ఎన్నారై టీడీపీ యూకే కౌన్సిల్ (NRI TDP UK Council) ఆధ్వర్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడం, నారా చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటంలో ఎన్నారైల (NRI) పాత్ర మీద లండన్ వేదికగా జరిగిన మేధోమధన సదస్సు జరిగింది.

Telugu Student: చేతికి అందివచ్చిన కొడుకు.. విగతజీవిగా కనిపిస్తే.. ఆ తల్లిదండ్రుల బాధ వ‌ర్ణ‌నాతీతం!

Telugu Student: చేతికి అందివచ్చిన కొడుకు.. విగతజీవిగా కనిపిస్తే.. ఆ తల్లిదండ్రుల బాధ వ‌ర్ణ‌నాతీతం!

ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగి వస్తే ఆ తల్లిదండ్రుల బాధ వ‌ర్ణ‌నాతీతం.

London: ఉన్నత చదువుల కోసం పరాయి దేశం వెళ్లి కానరాని లోకాలకు.. తెలుగు యువకుడ్ని బలిగొన్న రోడ్డు ప్రమాదం

London: ఉన్నత చదువుల కోసం పరాయి దేశం వెళ్లి కానరాని లోకాలకు.. తెలుగు యువకుడ్ని బలిగొన్న రోడ్డు ప్రమాదం

భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ తెలుగు యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.

Pakistani Chaiwala: ఈ కుర్రాడు గుర్తున్నాడా..? 7 ఏళ్ల క్రితం రాత్రికి రాత్రే సెలబ్రెటీ అయ్యాడు కానీ ఇప్పుడేం చేస్తున్నాడంటే..!

Pakistani Chaiwala: ఈ కుర్రాడు గుర్తున్నాడా..? 7 ఏళ్ల క్రితం రాత్రికి రాత్రే సెలబ్రెటీ అయ్యాడు కానీ ఇప్పుడేం చేస్తున్నాడంటే..!

నీలి కళ్లతో ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకొన్న పాకిస్తాన్ చాయ్ వాలా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఫొటోగ్రాఫర్ దృష్టిలో పడ్డ అతను.. తర్వాత ప్రపంచం దృష్టిని మొత్తం ఆకర్షించాడు. దీంతో ఒక్కసారిగా అతడికి ఎక్కడలేని ఫేమ్ వచ్చిపడింది. అనంతర కాలంలో...

Viral: ఒకరిది పాకిస్తాన్.. మరొకరిది భారత్.. లండన్‌లో మీటింగ్.. దీంట్లో వింతేముందనుకుంటున్నారా..? అసలు వీళ్లెవరో తెలిస్తే..!

Viral: ఒకరిది పాకిస్తాన్.. మరొకరిది భారత్.. లండన్‌లో మీటింగ్.. దీంట్లో వింతేముందనుకుంటున్నారా..? అసలు వీళ్లెవరో తెలిస్తే..!

వారిద్దరిదీ ఒక ఊరు కాదు. అలాగని ఒక జిల్లా, రాష్ట్రం.. చివరికి ఒక దేశం కూడా కాదు. ఒకరిదేమో పాకిస్తాన్, మరికొరిదేమో భారత్.. కానీ లండన్‌లో కలుసుకున్నారు. ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి