Home » Loan Apps
లోన్ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలని అవసరం ఏర్పడింది. ఆర్ధిక అవసరాల కోసం ఈ యాప్‌ల ద్వారా నగదు తీసుకుంటే... ఇక వారి జేబులు ఖాళీ అయనట్లే.. అంతటితో ఆగకుండా మానసికంగా ఎన్నో వేధింపుకు గురిచేస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
సైబర్ మోసాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్న ప్రజలు మోసపోతునే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బేగంపేటలో ఓ వ్యక్తిని సైబర్ కేటుగాళ్లు మోసగించారు.
మీ పాన్ కార్డు దుర్వినియోగం అవుతుందా? మీకు తెలియకుండా మీ పాన్ కార్డుపై వేరే ఎవరైనా రుణం తీసుకున్నారని అనుమానంగా ఉందా? ఈ సందేహానికి కేవలం 2 నిమిషాల్లోనే సాల్వ్ చేసుకోండి.
సిబిల్ స్కోర్ లేకుండా లోన్ దొరుకుతుందా అని ఆందోళన చెందుతున్న వారికి గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే కేంద్రం సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని తెలిపింది. దీంతో సిబిల్ స్కోర్ లేకున్నా కూడా మీరు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
మీ జాబ్ అనుకోకుండా పోయిందా? లేదా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా. ఇలాంటి సమయంలో లోన్ EMIలు కట్టడం గురించి ఆలోచిస్తున్నారా. ఇలాంటి సమయంలో బ్యాంకులు అందించే లోన్ మారటోరియం గురించి వినే ఉంటారు. ఇది ఏంటి, ఎలా పనిచేస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తక్షణ రుణాల పేరిట లోన్ యాప్ నిర్వాహకులు చేస్తున్న అరాచకాలు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. డబ్బు చెల్లించినా ఇవ్వలేదంటూ రుణగ్రహీతలపై తీవ్ర ఒత్తిడి చేయడం, మార్ఫింగ్ ఫొటోలతో ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ముంబయిలోని ఓ మహిళకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను..
లోన్ యాప్‌ల ఉచ్చులో చిక్కుకున్న ఓ యువకుడు అప్పుల పాలై, వాటిని తీర్చలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
SBI Quick Loan: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు గుడ్ న్యూస్. వీరు ఇప్పుడు యోనో యాప్ ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే రూ.5 కోట్ల రూపాయల వరకూ లోన్ అందుకోవచ్చు. అదెలాగంటే..
ప్రస్తుత కాలంలో లోన్ కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదు. మొబైల్ యాప్ ద్వారా నిమిషాల్లోనే తీసుకోవచ్చు. కానీ యాప్స్ నుంచి లోన్స్ తీసుకునే విషయంలో మాత్రం కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
ఇన్‌స్టెంట్ లోన్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న తొమ్మిది మందిని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో క్రిప్టో కరెన్సీ ఫ్రీజ్ చేయబడింది