Home » lifestyle
76 ఏళ్ల వయసులోనూ ప్రధాని మోదీ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారు. ఇందుకోసం ఆయన ఫాలో అవుతున్న డైట్ ప్లాన్ ఏంటో తెలుసా?
రకరకాల పండ్లను ముక్కలుగా కట్ చేసి ఒకే గిన్నెలో వేసుకుని తినడం చాలామందికి అలవాటు. అయితే ఇలా పండ్లన్నింటినీ కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఏ పండ్లను కలిపి తినొచ్చు.. వేటిని పరిమితంగా తీసుకోవాలి?
మీ మొబైల్ ఛార్జర్ అస్తమానం వేడెక్కుతోందా..? పట్టుకోవడానికే అసౌకర్యంగా ఉందా..? అయితే ఈ కథనం మీ కోసమే.
ఇత్తడి పాత్రలు కొంతకాలానికి నల్లగా మారి వాటి మెరుపును కోల్పోవడం సహజమే. గాలి, తేమ, నీరు, ఆహార పదార్థాలతో తరచూ సంబంధం ఉండటం వల్ల ఇత్తడిపై మురికి, మరకలు పేరుకుపోతాయి. అయితే ఖరీదైన క్లీనింగ్ ప్రొడక్ట్స్ అవసరం లేకుండానే ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో వీటిని సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.
ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్ ఉండాల్సిందే. దాహార్తిని తీర్చుకోవడానికి నీళ్ల బాటిల్‌ను వెంట తీసుకెళ్తుంటాం. వాటర్ బాటిళ్లలో స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లకు ప్రత్యేక ఆదరణ ఉంది.
మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు కునుకు తీయడం చాలామందికి అలవాటు. అయితే ఎక్కువసేపు నిద్రపోతే రాత్రి పడుకున్నప్పుడు వెంటనే నిద్రపట్టకపోవచ్చు. మధ్యాహ్నం నిద్రకు, రాత్రి నిద్రకు ఉన్న సంబంధం ఏంటి? ఎంతసేపు నిద్రపోవాలి? తెలుసుకుందాం..
డ్రాగన్ ఫ్రూట్‌లో ఎరుపు, తెలుపు రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. రెండింటిలోనూ నీరు, ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. అయితే ఎరుపు, తెలుపు డ్రాగన్ ఫ్రూట్‌లో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం..
వాషింగ్ మెషీన్‌లో వేసిన బట్టలపై మరకలు పడుతున్నాయా? కొత్త వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటున్నారా.? ఆ అవసరం లేదు. ఎందుకంటే ప్రతిసారీ సమస్య యంత్రంలోనే ఉండదు.
వినాయక చవితి సందర్భంగా గణపతిని ఇంటికి తీసుకురావడానికి భక్తులు సిద్ధమవుతున్నారు. అయితే విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చే ముందే కొన్ని ముఖ్యమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.
వినాయక చవితి సందర్భంగా గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ముఖ్యంగా మోదకాలు, ఉండ్రాళ్లు, లడ్డూలు, పరమాన్నం వంటి ప్రసాదాలను వినాయకుడికి ప్రీతికరమైనవిగా భక్తులు భావిస్తారు.