• Home » Lebanon

Lebanon

హిజ్బుల్లాకు మరో దెబ్బ.. ఐడీఎఫ్‌ దాడుల్లో నస్రల్లా అల్లుడి మృతి

హిజ్బుల్లాకు మరో దెబ్బ.. ఐడీఎఫ్‌ దాడుల్లో నస్రల్లా అల్లుడి మృతి

హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు మరో భారీ దెబ్బ తగిలింది. గురువారం సిరియాలోని డమాస్క్‌సపై ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) జరిపిన క్షిపణి దాడుల్లో.. హిజ్బుల్లాకు ఆ యుధాల సరఫరా, నిధుల సమీకరణ వ్యవహారాలను పర్యవేక్షించే హసన్‌ జాఫర్‌ అల్‌-ఖాసిర్‌ మృతిచెందాడు.

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణుల వర్షం

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణుల వర్షం

పశ్చిమాసియా భగ్గుమంది..! హమాస్‌.. హిజ్బుల్లాతో పోరుసల్పుతున్న ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 7.30 సమయంలో ఒకసారి.. 8 గంటల సమయంలో మరోసారి బాలిస్టిక్‌ క్షిపణుల వర్షాన్ని కురిపించింది.

లెబనాన్‌లోకి ఇజ్రాయెల్‌!

లెబనాన్‌లోకి ఇజ్రాయెల్‌!

హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్‌ సేనలు.. సోమవారం అర్ధరాత్రి దాటాక లెబనాన్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లాయి. సోమవారం ఉదయం నుంచే అమెరికా వార్తా సంస్థలు సీఎన్‌ఎన్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌ తమ వెబ్‌ ఎడిషన్లలో భూతల దాడులకు సర్వం

Israel: భూకంపం సృష్టించి.. భూస్థాపితం చేసి

Israel: భూకంపం సృష్టించి.. భూస్థాపితం చేసి

హిజ్బుల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా బంకర్‌ అత్యంత దుర్బేధ్యమైనది. పైన ఆరు అంతస్తుల భవనం ఉండగా.. భూగర్భంలో రెండు సెల్లార్ల కింద ఈ బంకర్‌ ఉంది.

హిజ్బుల్లాకు మరో దెబ్బ ఇజ్రాయెల్‌ దాడిలో కమాండర్‌ కౌక్‌ మృతి

హిజ్బుల్లాకు మరో దెబ్బ ఇజ్రాయెల్‌ దాడిలో కమాండర్‌ కౌక్‌ మృతి

లెబనాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు మరో గట్టి దెబ్బ తగిలింది. గడిచిన మూడ్రోజులుగా.. హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లా సహా.. కీలక నాయకులు హతమవ్వగా.. ఆదివారం ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) జరిపిన దాడుల్లో మరో కీలక నేత నబీల్‌ కౌక్‌ హతమయ్యాడు.

హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లా మృతి

హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లా మృతి

ఇరాన్‌ మద్దతుతో.. లెబనాన్‌ భూభాగం పైనుంచి ఇజ్రాయెల్‌పై భీకర క్షిపణి దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్ర సంస్థకు పెద్ద దెబ్బ తగిలింది.

Hassan Nasrallah: ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి

Hassan Nasrallah: ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి

హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా ఇక ఎంతమాత్రం ఈ ప్రంపచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురిచేయలేడంటూ 'ఎక్స్' ఖాతాలో ఇజ్రాయెల్ రక్షణ శాఖ పోస్ట్ చేసింది. 'ఆపరేషన్ న్యూ ఆర్డన్ మిషన్' విజయవంతమైనట్టు ప్రకటించింది.

హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం

హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో ఉన్న హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై శుక్రవారం ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది.

లెబనాన్‌పై భూతల దాడులకు సర్వం సిద్ధం!

లెబనాన్‌పై భూతల దాడులకు సర్వం సిద్ధం!

ఇజ్రాయెల్‌ పదాతి దళాలు లెబనాన్‌లోకి చొచ్చుకుపోయి.. భూతల దాడులకు సర్వం సిద్ధం చేస్తున్నాయి. సరిహద్దుల్లో వైమానిక దళాలు, పారాట్రూపర్లతోపాటు.. ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) పదాతి దళాలు యుద్ధ ట్యాంకర్లను మోహరించినట్లు అధికారులు తెలిపారు.

లెబనాన్‌లో మళ్లీ పేలుళ్లు

లెబనాన్‌లో మళ్లీ పేలుళ్లు

పేజర్ల విస్ఫోటాలతో కల్లోలంగా మారిన లెబనాన్‌లో.. మరోమారు ఏకకాలంలో పేలుళ్లు సంభవించాయి. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో.. వాకీటాకీలు పేలిపోయాయి. ఈ పరికరాలన్నీ అయిదారు నెలల ముందు కొనుగోలు చేసినవే..! మంగళవారం నాటి ఘటనల్లో

తాజా వార్తలు

మరిన్ని చదవండి