Home » Kuwait
ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటపుడు కనీస నియమాలు పాటించకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం కక్షసాధింపు చర్యల్లో భాగమేనంటూ ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ నేతలు అభిప్రాయపడ్డారు. అసలు ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా, కేబినెట్ హోదా కలిగిన నాయకుడిని అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్‌కు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించడం దారుణమన్నారు. ఆధారాలు చూపకుండా అక్రమ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు.
కువైత్ (Kuwait) లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో భద్రతా తనిఖీల్లో భాగంగా 19 మంది మలయాళీ నర్సులతో సహా 30 మంది భారతీయులు (Indians) అరెస్టు అయ్యారు. వారి వద్ద సరియైన ధృవ పత్రాలు లేకపోవడంతో భద్రతాధికారులు వారిని అదుపులోకి తీసుకుని నిర్వాసిత కేంద్రానికి తరలించారు.
గల్ఫ్ దేశాలలో ఒకటైన కువైత్ (Kuwait) లో ఆ దేశ జనాభా కంటే కూడా ప్రవాసీయులే (Expatriates) అధికంగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాల (Central Administration of Statistics) ప్రకారం ఆ దేశంలో ఉపాధి పొందుతున్న ప్రవాసుల సంఖ్య వచ్చేసి 24.30లక్షలకు చేరింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ 'మేము సైతం బాబు గారికి తోడుగా' అనే కార్యక్రమాన్ని ఎన్నారై టీడీపీ కువైత్ (NRI TDP Kuwait) ఆధ్వర్యంలో ఓమెరియా పార్క్‌లో శుక్రవారం సాయంత్రం నిర్వహించారు.
రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రవాస కార్మికులపై కువైత్ (Kuwait) భద్రతాధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుస తనిఖీలతో బెంబెలెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ప్రవాసుల (Expats) పై ఉక్కుపాదం మోపుతోంది. వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్న అక్కడి భద్రతాధికారులు ఉల్లంఘనలకు పాల్పడుతున్న వలసదారులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు.
ప్రభుత్వ ఏజెన్సీల (Government agencies) లో పనిచేసే ఉద్యోగులకు అనువైన వర్కింగ్ అవర్స్ కోసం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ చేసిన ప్రతిపాదనను సివిల్ సర్వీస్ కౌన్సిల్ (Civil Service Council) ఆమోదం తెలిపింది.
కువైత్ (Kuwait) లోని భారతీయ కార్మికులు, ఉద్యోగులకు రాయబార కార్యాలయం పాస్‌పోర్ట్ విషయమై తాజాగా కీలక సూచన చేసింది.
కువైత్‌లోని భారత రాయబారి డా. ఆదర్శ్ స్వైకా (Dr. Adarsh Swaika) మంగళవారం కువైత్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (Kuwait Red Crescent Society) ని సందర్శించారు.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గతకొంత కాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రవాసులు నివాసం ఉండే ప్రాంతాలలో తరచూ తనిఖీలు నిర్వహించడం చేస్తోంది.