Home » Krunal Pandya
టీమిండియాలోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్న ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో అతడు చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
వచ్చే నెలలో అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమండియా సిద్ధమవుతోంది. అయితే, ఈ సిరీస్‌లో అఫ్గాన్.. భారత్‌లో టీమిండియాకు ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో జట్టులోకి ఆర్సీబీ స్టార్ ప్లేయర్ రీఎంట్రీ ఇస్తున్నాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ప్లేయర్ కృనాల్ పాండ్యకు తీవ్ర గాయమైంది. దానికి సంబంధించిన ఫొటోను అతడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
IPL 2026: హార్దిక్, కృనాల్ పాండ్య సోదరుల మధ్య విభేదాలు వచ్చాయని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై కృనాల్ స్పందించాడు. తమ సోదరుల మధ్య వస్తోన్న వార్తలను ఖండించాడు.
IPL 2025: కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను భయపెడుతోంది ఆర్సీబీ. స్టన్నింగ్ బౌలింగ్‌తో పరుగులు చేయాలంటే వణికిలా చేస్తున్నారు బెంగళూరు బౌలర్లు. రన్స్ సంగతి దేవుడెరుగు వికెట్లు కాపాడుకోవడానికి చెమటలు చిందిస్తున్నారు ప్రత్యర్థి బ్యాటర్లు.
SMAT 2024: పాండ్యా బ్రదర్స్‌ను ఫేస్ చేయాలంటే చాలా మంది బౌలర్లు భయపడతారు. భారీ షాట్లతో తమ మీద విరుచుకుపడతారేమోనని టెన్షన్ పడతారు. కానీ ఓ సీఎస్‌కే బౌలర్ మాత్రం హార్దిక్-కృనాల్‌ను భయపెట్టాడు.
Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు పుల్ క్రేజ్, పాపులారిటీని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఒకప్పుడు అతడి పరిస్థితి వేరు. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నాడతను.
మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన రోజులివి. కుటుంబ సభ్యులను దగ్గరి బంధువులే మోసం చేస్తున్న ఘటనలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయ్. ఇందులో సాధారణ జనం..సెలెబ్రిటీలు అనే తేడానే లేదు. తాజాగా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya).. అతని సోదరుడు కృనాల్ పాండ్యా(Krunal Pandya) కూడా మోస పోయారు.