• Home » Kriti Sanon

Kriti Sanon

కృతి సనన్ పక్షాన రాహుల్ గాంధీ.. మహిళలపై ట్రోల్స్ ఆపాలంటూ  హితవు

కృతి సనన్ పక్షాన రాహుల్ గాంధీ.. మహిళలపై ట్రోల్స్ ఆపాలంటూ హితవు

నటి కృతి సనన్ ఓ రక్షా బంధన్ యాడ్‌లో ధరించిన దుస్తులపై జరుగుతున్న వివాదాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. మహిళలకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉందని చెప్పారు.

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై దుమారం.. స్పందించిన కంగనా రనౌత్‌

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై దుమారం.. స్పందించిన కంగనా రనౌత్‌

కృతి సనన్‌ నటించిన రక్షా బంధన్‌ యాడ్‌పై సోషల్‌ మీడియాలో వివాదం నెలకొంది. ఆ ప్రకటనలో కృతి ధరించిన దుస్తులపై విమర్శలు వస్తుండగా.. నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ కూడా స్పందించారు.

Robo Love: రియల్‌గా మారిన రీల్ లైఫ్.. రోబోతో పెళ్లికి సిద్ధమైన భారత ఇంజనీర్

Robo Love: రియల్‌గా మారిన రీల్ లైఫ్.. రోబోతో పెళ్లికి సిద్ధమైన భారత ఇంజనీర్

బాలీవుడ్‌లో ఈ ఏడాది ‘తేరి బాతో మే ఐసా ఉల్ఝా జియా’ అనే సినిమా వచ్చింది. అందులో హీరో షాహిద్ కపూర్ రోబో అయిన కృతి సనన్‌తో ప్రేమలో పడతాడు. సరిగ్గా అలాంటి పరిణామమే రియల్ లైఫ్‌లో జరిగింది.

Kriti Sanon: డబ్ల్యూపీఎల్‌లో బాలీవుడ్ హీరోయిన్ మెరుపులు!

Kriti Sanon: డబ్ల్యూపీఎల్‌లో బాలీవుడ్ హీరోయిన్ మెరుపులు!

బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో కృతి సనన్ (Kriti Sanon) ఒకరు. ‘వన్: నేనొక్కడినే’, ‘దోచెయ్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. టాలీవుడ్‌లో నటిస్తున్న సమయంలోనే హిందీ నుంచి ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.

Kriti Sanon: ఆ హీరో గురించి ఇక్కడ చెప్పనంటున్న కృతి

Kriti Sanon: ఆ హీరో గురించి ఇక్కడ చెప్పనంటున్న కృతి

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ కృతి సనన్ (Kriti Sanon). ‘వన్: నేనొక్కడినే’ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బాలీవుడ్ నుంచి వరుసగా అవకాశాలు రావడంతో అక్కడే స్థిరపడిపోయింది.

Kriti Sanon: ‘ఆదిపురుష్’ పై ఆసక్తికర కామెంట్స్

Kriti Sanon: ‘ఆదిపురుష్’ పై ఆసక్తికర కామెంట్స్

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ కృతి సనన్ (Kriti Sanon). మహేశ్ బాబు హీరోగా నటించిన ‘వన్: నేనొక్కడినే’ తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ‘దిల్ వాలే’, ‘లూకా చప్పీ’, ‘మిమి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.

Prabhas - Kriti Sanon Engagement: మాల్దీవుల్లో కృతితో నిశ్చితార్థం!?.. స్పందించిన ప్రభాస్‌ టీం

Prabhas - Kriti Sanon Engagement: మాల్దీవుల్లో కృతితో నిశ్చితార్థం!?.. స్పందించిన ప్రభాస్‌ టీం

గత కొంతకాలంగా పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas)కి నటి కృతి సనన్ (Kriti Sanon) ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో సందర్భాల్లో దీని గురించి ప్రచారం జరగగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి