• Home » Kollu Ravindra

Kollu Ravindra

Kollu Ravindra: 2024లో జగన్‌కు అభ్యర్థులు దొరకడం కష్టమే

Kollu Ravindra: 2024లో జగన్‌కు అభ్యర్థులు దొరకడం కష్టమే

2024లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి వైసీపీ అభ్యర్థులు దొరకడం కూడా కష్టమేనని.. టీడీపీ ప్రభంజనం మొదలైందని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర(Kollu Ravindra) వ్యాఖ్యానించారు.

Kollu Ravindra: రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది

Kollu Ravindra: రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్టును ప్రపంచం మొత్తం ప్రశ్నిస్తుందని మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర(Kollu Ravindra) అన్నారు.

Kollu Ravindra : దేవాలయానికి వెళ్లడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా?

Kollu Ravindra : దేవాలయానికి వెళ్లడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా?

విజయవాడలోని మాచవరం దేవాలయానికి వెళ్లే ప్రయత్నం చేసిన మాజీ మంత్రి కొలు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు.. కొల్లు రవీంద్ర మధ్య వాగ్వివాదం జరిగింది.

Kollu Ravindra : పిచ్చోడి చేతిలో రాయిలా ఏపీ పరిస్థితి

Kollu Ravindra : పిచ్చోడి చేతిలో రాయిలా ఏపీ పరిస్థితి

పిచ్చోడి చేతిలో రాయిలా ఏపీ పరిస్థితి మారిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు మచిలీపట్నంలో టీడీపీ, జనసేన(TDP, Jana Sena) ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు.

Kollu Ravindra: 20 అడుగుల జైలు గోడలు చంద్రబాబుకు రక్షణ ఇస్తాయా..?

Kollu Ravindra: 20 అడుగుల జైలు గోడలు చంద్రబాబుకు రక్షణ ఇస్తాయా..?

మచిలీపట్నం (కృష్ణాజిల్లా): టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రాణ హాని ఉందని, 20 అడుగుల జైలు గోడలు ఆయనకు రక్షణ ఇస్తాయా..? అంటూ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kollu ravindra: చంద్రబాబు అరెస్ట్ జగన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనం

Kollu ravindra: చంద్రబాబు అరెస్ట్ జగన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనం

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో అవినీతి అన్నది జగన్ రెడ్డి కుట్రే. తన అవినీతి బురదను అందరికీ అంటించాలని జగన్ రెడ్డి చూస్తున్నారు. యువతకు ఉద్యోగాలు కల్పనకు చంద్రబాబు స్కిల్‌డెవలప్‌ మెంట్ కార్పొరేషన్ పెట్టారు.

Kollu Ravindra: చేయని నేరానికి చంద్రబాబును అరెస్టు చేశారు

Kollu Ravindra: చేయని నేరానికి చంద్రబాబును అరెస్టు చేశారు

మచిలీపట్నం (కృష్ణాజిల్లా) : అధికార దుర్వినియోగానికి పాల్పడిన సీఎం జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేసి చేయరాని తప్పు చేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Kollu Ravindra:  ఒక్కొక్కరికీ ఉంది... భోషాణాలు బద్దలయ్యే రోజులు దగ్గర్లోనే

Kollu Ravindra: ఒక్కొక్కరికీ ఉంది... భోషాణాలు బద్దలయ్యే రోజులు దగ్గర్లోనే

వైఎస్సార్ పార్టీ దొంగల పార్టీ అని.. ఆ పార్టీ అధ్యక్షుడే గజ దొంగ అంటూ టీడీపీ నేత కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు.

Kollu Ravindra: టీడీపీ నేతలపై వైసీపీ నేతలు గొడ్డళ్లతో దాడి..

Kollu Ravindra: టీడీపీ నేతలపై వైసీపీ నేతలు గొడ్డళ్లతో దాడి..

అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వెల్దుర్తి మండలం, గొట్టిపాళ్లలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు గొడ్డళ్లతో దాడి చేయడాన్ని రాక్షస చర్యగా అభివర్ణించారు.

Kollu Ravindra: కొడాలి నాని రాజకీయ వ్యభిచారి, పిచ్చికుక్క

Kollu Ravindra: కొడాలి నాని రాజకీయ వ్యభిచారి, పిచ్చికుక్క

వైసీసీ ఎమ్మెల్యే కొడాలి నానిపై మాజీ మంత్రి కొల్లురవీంద్ర తీవ్ర విమర్శలు గుప్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి