Home » Kidney and Liver
కిడ్నీ రాకెట్ కేసులో.. గ్లోబల్ ఆసుపత్రిని పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రితోని ఆపరేషన్ థియేటర్, ఆపరేషన్‌కు ఉపయోగించిన పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై సీరియస్ అయినట్లు సమాచారం.
పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ బాలుడి కిడ్నీ నిండా రాళ్లు ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. అయితే.. ఆ బాలుడి వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వరంగల్ జిల్లాకు చెందిన బాలుడి కిడ్నీలోకి రాళ్లు చేరాయి.
సీవోపీడీ ఊపిరితిత్తులలో అవరోధాన్ని కలిగించే జబ్బు. ముఖ్యంగా చలికాలంలో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాలుష్యంలో తిరిగే, ఫ్యాక్టరీల్లో పనిచేసే, రసాయనిక, ఆభరణాలకు పూత పూసే వారిలో, స్మోకర్స్, పాసివ్ స్మోకర్స్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు వివరించారు.
మదనపల్లెలో జరిగిన కిడ్నీ ఆపరేషన్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. కిడ్నీ డోనర్ నుంచి రిసీవర్ వరకూ కొందరు దళారులు ముఠాగా ఏర్పడి దందా సాగిస్తున్నారు. డయాలసిస్ కేంద్రాల్లో పనిచేస్తున్న టెక్నీషియన్, సిబ్బంది ద్వారా కొన్ని ఆసుపత్రులు, మరికొందరు వైద్యులు సంయుక్తంగా ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలా పాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది.
కుర్రకారులో ఐఫోన్స్ పిచ్చి పీక్స్‌కు చేరిపోతోంది. దాన్ని సొంతం చేసుకోడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్లకే తెలీడం లేదు. ఓ కుర్రాడు ఐ ఫోన్ కొనుక్కునేందుకు ఏకంగా తన కిడ్నీని అమ్మేశాడు.. చివరికి..
ఎక్కువసేపు మూత్రం బలవంతంగా ఆపుకుంటే గనక కిడ్నీలో సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఎప్పుడైనా వినే ఉంటారు. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్య. ఇంతకీ ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీ కేన్సర్ అనేది సైలెంట్ కిల్లర్. ఎందుకంటే ఈ కేన్సర్ వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా గుర్తించడం చాలా కష్టం. కిడ్నీ కేన్సర్‌ను ముందుగా గుర్తిస్తే సులభంగా దాని నుంచి బయటపడవచ్చు. కిడ్నీ కేన్సర్‌ను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు.
నేటి కాలంలో నడుం నొప్పి అత్యంత సాధారణ సమస్యగా మారింది. కానీ, నడుం నొప్పి కేవలం వెన్నెముకలో సమస్య ఉంటేనే రాదు. కొన్నిసార్లు మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్ల వల్ల కూడా రావచ్చు. ఈ రెండు రకాల నొప్పులకు మధ్య తేడా గుర్తించండిలా..
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద అందించే వైద్య చికిత్సల్లో మూత్రపిండాలకు సంబంధించిన కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. మొత్తం కేసుల్లో 27 శాతం ఇవే ఉన్నాయి! ఆ తర్వాత స్థానంలో క్యాన్సర్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి తాజాగా ఇద్దరు కీలక నిందితులను బుధవారం సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.