• Home » KCR

KCR

Kavitha: సముచిత ప్రాధాన్యమిస్తే సరే.. కాదంటే కొత్త పార్టీ

Kavitha: సముచిత ప్రాధాన్యమిస్తే సరే.. కాదంటే కొత్త పార్టీ

భారత రాష్ట్ర సమితిలో తగిన ప్రాధాన్యం దక్కకుంటే తన దారి తాను చూసుకోవాలనే యోచనలో కేసీఆర్‌ తనయ కవిత ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై అధిష్ఠానం స్పందన కోసం ఆమె ఎదురుచూస్తున్నారు.

KCR: ఫామ్‌హౌస్‌కి ఎవర్నీ రానివ్వని కేసీఆర్‌?

KCR: ఫామ్‌హౌస్‌కి ఎవర్నీ రానివ్వని కేసీఆర్‌?

అమెరికా నుంచి వచ్చిన కవిత విమానాశ్రయం నుంచి నేరుగా వెళ్లి తండ్రిని కలుస్తారని అంతా భావించారు.

KTR  On Kavitha Letter: కాక రేపుతున్న కవిత లేఖ.. కేటీఆర్‌ ఏమన్నారంటే

KTR On Kavitha Letter: కాక రేపుతున్న కవిత లేఖ.. కేటీఆర్‌ ఏమన్నారంటే

KTR On Kavitha Letter: కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా కవిత కామెంట్స్‌పై స్పందించిన కేటీఆర్.. పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

Kavitha: దేవుడి చుట్టూ దయ్యాలు!

Kavitha: దేవుడి చుట్టూ దయ్యాలు!

కేసీఆర్‌ దేవుడు.. కానీ, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతోంది అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కుట్రలు చేస్తున్న ఆ దయ్యాలే.. తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్‌ చేశాయని.. పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.

MLC Kavitha: ముందుంది ముసలం?

MLC Kavitha: ముందుంది ముసలం?

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత.. తన తండ్రికి రాసిన లేఖ వ్యవహారం ఆ పార్టీలో చిచ్చురేపుతోంది. గత కొంతకాలంగా పార్టీలో తనపై కుట్ర జరుగుతోందంటున్న కవిత.. తొలిసారి తన లేఖ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టిన తీరు పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేసింది.

Telangana: అవును లేఖ రాశా.. కవిత సంచలన కామెంట్స్..

Telangana: అవును లేఖ రాశా.. కవిత సంచలన కామెంట్స్..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ రాయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కేసీఆర్‌కు తాను లేఖ రాశానని చెప్పారు. రెండు వారాల క్రితమే తాను లేఖ రాశానని.. ఆ లేఖ ఎలా లీక్ అయ్యిందో తనకు అర్థం కావడం లేదన్నారు కవిత.

Harish Rao: ఇప్పుడేం చేద్దాం..!!

Harish Rao: ఇప్పుడేం చేద్దాం..!!

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్‌ నోటీసుల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి సమావేశమయ్యారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్‌కు చెందిన ఫామ్‌హౌ్‌సలో గురువారం భేటీ అయ్యారు.

Adi Srinivas: బీజేపీతో పొత్తుకు కేసీఆర్‌ సిద్ధమని కవిత చెప్పకనే చెప్పారు

Adi Srinivas: బీజేపీతో పొత్తుకు కేసీఆర్‌ సిద్ధమని కవిత చెప్పకనే చెప్పారు

బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కేసీఆర్‌ సిద్ధమవుతున్నారంటూ.. ఆయనకు కవిత రాసిన లేఖలో చెప్పకనే చెప్పారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

Kavitha: లోగుట్టు ఏంటి?

Kavitha: లోగుట్టు ఏంటి?

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు కవిత రాసిన సంచలన లేఖ వెనక లోగుట్టు ఏంటనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి వరంగల్‌లో భారీగా నిర్వహించిన ఆ పార్టీ రజతోత్సవ సభ కొన్ని రాజకీయ అసంతృప్తులకు దారితీసిందనేది బహిరంగ రహస్యం.

MP Chamala Kiran Kumar Reddy: ఎమ్మెల్సీ కవిత అలా చెప్పింది.. ఎంపీ  చామల షాకింగ్ కామెంట్స్

MP Chamala Kiran Kumar Reddy: ఎమ్మెల్సీ కవిత అలా చెప్పింది.. ఎంపీ చామల షాకింగ్ కామెంట్స్

MP Chamala Kiran Kumar Reddy: మిస్ వరల్డ్ పోటీలను తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని .. కానీ ఆ పోటీలను చూసి కేటీఆర్ అసూయ పడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అందాల పోటీలు కేటీఆర్ ఊసు లేకుండా జరుగుతున్నాయని బాధపడుతున్నారని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి