• Home » Kandula Durgesh

Kandula Durgesh

Minister Kandula Durgesh: సినీ ఇండస్ట్రీపై మంత్రి కందుల దుర్గేష్‌ కీలక వ్యాఖ్యలు

Minister Kandula Durgesh: సినీ ఇండస్ట్రీపై మంత్రి కందుల దుర్గేష్‌ కీలక వ్యాఖ్యలు

Minister Kandula Durgesh: సినీఇండస్ట్రీపై మంత్రి కందుల దుర్గేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్‌కు ముందే థియేటర్ల బంద్‌ అంశం తెరపైకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పదేళ్ల నుంచి ఉన్న సమస్య మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చిందని నిలదీశారు. ఎందుకిలా జరుగుతోంది.. వాస్తవాలు బయటకు రావాలని అన్నారు మంత్రి కందుల దుర్గేష్‌.

Minister Kandula Durgesh: నంది అవార్డులపై మంత్రి దుర్గేష్ కీలక ప్రకటన

Minister Kandula Durgesh: నంది అవార్డులపై మంత్రి దుర్గేష్ కీలక ప్రకటన

Nandi Awards: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్లాన్లు వేస్తామని అన్నారు.

Kandula Durgesh : ఏపీ మంత్రి కందుల దుర్గేష్‌కు అరుదైన గౌరవం

Kandula Durgesh : ఏపీ మంత్రి కందుల దుర్గేష్‌కు అరుదైన గౌరవం

Kandula Durgesh: ఏపీ మంత్రి కందుల దుర్గేష్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. భారత ప్రభుత్వం బుద్దుడి పవిత్ర అస్థికలు, అవశేషాలను బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం వియత్నాంలో ప్రదర్శించనున్నారు.

AP GOVT:  పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్.. ముంబైలో కీలక సమావేశం

AP GOVT: పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్.. ముంబైలో కీలక సమావేశం

Kandula Durgesh: పర్యాటక రంగంలో ఉపాధి, పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

AP News: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్‌న్యూస్..  ఆ నిధులు విడుదల

AP News: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ నిధులు విడుదల

Kandula Durgesh : ఏపీ పర్యాటక అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగానికి అవసరమైన నిధులను విడుదల చేసింది. ఈ మేరకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.

Minister Kandula Durgesh: ఏపీలో పర్యాటక పెట్టుబడులకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

Minister Kandula Durgesh: ఏపీలో పర్యాటక పెట్టుబడులకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

Minister Kandula Durgesh: సీఎం చంద్రబాబు ప‌ర్యాట‌క రంగ‌పై ప్రత్యేక దృష్టి సారించ‌డంతో ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీ పర్యాటకం తనదైన ప్రత్యేకతను చాటుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప‌ర్యాట‌క అభివృద్ధికి ప్రత్యేక కార్యచ‌ర‌ణ‌తో ముందుకు వెళ్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

Minister Kandula Durgesh: రుషికొండపై ఏపీ ప్రభుత్వం కీలక  నిర్ణయం

Minister Kandula Durgesh: రుషికొండపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Minister Kandula Durgesh: రాష్ట్రంలో త్వరలోనే బీచ్‌లను అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కాకినాడ, సూర్యలంక, మైపాడ్ , మచిలీపట్నం బీచ్‌లకు బ్లూఫాగ్ సర్టిఫికెట్‌ల కోసం కృషి చేస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ పర్యాటకులు ఏపీకి వచ్చేందుకు కృషి చేస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

Kandula Durgesh: జగన్ పాలనలో వైఫల్యాలు.. మంత్రి కందుల దుర్గేష్ హాట్ కామెంట్స్

Kandula Durgesh: జగన్ పాలనలో వైఫల్యాలు.. మంత్రి కందుల దుర్గేష్ హాట్ కామెంట్స్

Kandula Durgesh: గుంటూరు అభివృద్ధిపై కీలక నిర్ణయాలుప్రభుత్వ పథకాలు పగడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపడతామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నగరంలో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపడతామని అన్నారు.

Minister Kandula Durgesh : పీ4 విధానంలో పర్యాటకాభివృద్ధి

Minister Kandula Durgesh : పీ4 విధానంలో పర్యాటకాభివృద్ధి

విశాఖపట్నం నోవాటెల్‌ హోటల్‌లో సోమవారం టూరిజం రీజినల్‌ కాన్‌క్లేవ్‌ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ నిర్వహిస్తున్నా మన్నారు.

Minister Kandula Durgesh: టూరిజం శాఖకు ఇండస్ట్రీయల్ స్టేటస్ .. మంత్రి కందుల దుర్గేష్ కీలక నిర్ణయాలు

Minister Kandula Durgesh: టూరిజం శాఖకు ఇండస్ట్రీయల్ స్టేటస్ .. మంత్రి కందుల దుర్గేష్ కీలక నిర్ణయాలు

Minister Kandula Durgesh: టూరిజం శాఖకు ఇండస్ట్రీయల్ స్టేటస్ తీసుకువచ్చామని సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణం ద్వారా టూరిజం శాఖకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని ఆరోపించారు. రానున్న రోజుల్లో వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుందని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి