• Home » Kaleshwaram Project

Kaleshwaram Project

Harish Rao: కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసేవాళ్లు ఏం తింటున్నరో?

Harish Rao: కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసేవాళ్లు ఏం తింటున్నరో?

కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులు రెండు పంటలు పండించుకుంటుంటే, కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసేవాళ్లు కొందరు ఏం తింటున్నారో అర్థం కావడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harish Rao: మంత్రి ఉత్తమ్ కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

Harish Rao: మంత్రి ఉత్తమ్ కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ గురించి అన్ని విషయాలు ప్రజలకు తెలుసునని మాజీమంత్రి హరీష్‌రావు వెల్లడించారు. కాళేశ్వరంతో ఉపయోగం లేదని అన్నోళ్లకి పండిన పంట తెలియదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాలేశ్వరం జలాలతో చెరువులు మత్తళ్లు పారుతున్నాయని తెలిపారు.

Kaleshwaram: ఆ బ్యారేజీల్లో సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌సతో పరీక్షలు

Kaleshwaram: ఆ బ్యారేజీల్లో సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌సతో పరీక్షలు

జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్ర నీటి, విద్యుత్తు పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) ద్వారా పరీక్షలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Kaleshwaram: ‘కాళేశ్వరం’ ప్రయోజనాలు వివరిద్దాం!

Kaleshwaram: ‘కాళేశ్వరం’ ప్రయోజనాలు వివరిద్దాం!

కాళేశ్వరంపై విచారణ కమిషన్‌ ఎదుట హాజరయ్యేందుకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమాయత్తమవుతున్నారు.

Minister Ponguleti: కవిత ఎపిసోడ్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Minister Ponguleti: కవిత ఎపిసోడ్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్‌కు దోస్తానా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కవితనే ఈ విషయం స్వయంగా చెబుతున్నారని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలోని భూభకాసురుల సంగతి త్వరలో తెలుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు.

Medigadda Barrage: బ్యారేజీల పరీక్షలకు రూ.11.40 కోట్లు

Medigadda Barrage: బ్యారేజీల పరీక్షలకు రూ.11.40 కోట్లు

జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం..

KCR: కాళేశ్వరం కమిషన్‌కు ఏం చెబుదాం?

KCR: కాళేశ్వరం కమిషన్‌కు ఏం చెబుదాం?

కాళేశ్వరం కమిషన్‌ ముందు జూన్‌ 5న విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్న మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. అందుకు సంబంధించి తగిన సమాచారాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.

అన్నారం బ్యారేజీ పునరుద్ధరణకు డిజైన్‌ కన్సల్టెంట్‌ను నియమించాలి

అన్నారం బ్యారేజీ పునరుద్ధరణకు డిజైన్‌ కన్సల్టెంట్‌ను నియమించాలి

కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ పునరుద్ధరణ/మరమ్మతులకు డిజైన్‌ కన్సల్టెంట్‌ను నియమించాలని నిర్మాణ సంస్థ అఫ్కాన్స్‌-విజేత-పీఈఎ్‌స జాయింట్‌ వెంచర్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది.

Kaleshwaram Project: మేడిగడ్డ గుండె పగిలింది!

Kaleshwaram Project: మేడిగడ్డ గుండె పగిలింది!

తుమ్మడిహెట్టిని కాదని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ బ్యారేజీ మెయిన్‌ గుండె అని బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పారని, కానీ ఇప్పుడు మేడిగడ్డ గుండె పగిలిందని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

Uttam: నోటీసులకే వణికిపోతే ఎలా?

Uttam: నోటీసులకే వణికిపోతే ఎలా?

జ్యుడీషియల్‌ కమిషన్‌ నోటీసులు ఇస్తేనే వణికిపోతున్నారు.. కమిషన్‌ నివేదిక ఇచ్చాక ప్రాజెక్టు నిర్మాణంలో తప్పులు చేసిన వారికి చట్టపరంగా శిక్షలు తప్పవు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఘోర తప్పిదాలు జరిగాయని రాజ్యాంగబద్ధంగా పని చేసే అన్ని సంస్థలు తప్పుబట్టాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి