Home » Kakinada
పెద్దాపురం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనదారులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఇకపై ఉపాధి హామీ పథకాన్ని పకడ్భం దీగా అమలుచేయడంతో పాటు వేతనదారుల కనీస వేతనాన్ని రూ.263 నుంచి రూ.300కి పెంచి ఇవ్వటానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఈ విభాగం బోగస్ మస్తర్లకు అడ్డుకట్టవేయడ ంతో పాటు పనివేళల్లో మార్పులుచేసి వేతనదారులకు గిటు ్టబాటు వేతనం అందించేం
నడి సంద్రంలో స్విమ్మర్ గోలి శ్యామల సాహసం చేశారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు 150 కిలో మీటర్లు అవలీలగా ఈది రికార్డు సృష్టించారు. మహిళల ఆరోగ్యం, పర్యాటక రంగ అభివృద్ధి లక్ష్యంతో కాకినాడ జిల్లా సామర్ల కోటకు చెందిన 52 ఏళ్ల గోలి శ్యామల డిసెంబర్ 28 వ తేదీన విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి ఈత ప్రారంభించారు.
కాకినాడ సముద్రతీరంలో ఆలీవ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సీరియస్ అయ్యారు.
నడి సముద్రంలో మహిళా స్విమ్మర్ గోలి శ్యామల సాహ సం చేశారు. విశాఖ నుంచి కాకినాడ వరకు 150 కిలోమీటర్లు అవలీలగా ఈది రికార్డు సృష్టించారు.
7 Families Expelled: కాలం మారుతోంది.. కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి.. కానీ, కొందరు మనుషులు, వారి మనస్తత్వాలు మాత్రం అస్సలు మారడం లేదు. అవే పాతకాలం పోకడలు, అవే పట్టింపులు.. పంతాలకు పోతున్నారు.
కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద గంజాయి స్మగ్లర్లు దారుణానికి తెగించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేస్తుండగా వారిని కారుతో ఢీకొట్టారు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యారు.
సర్పవరం జంక్షన్ (కాకినాడ), జనవరి 1 (ఆంధ్రజ్యోతి): పర్యాటక విహార కేంద్రంగా ప్రసిద్ధి చెందిన కాకినాడ ఎన్టీఆర్ బీచ్ సం దర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతూనే... మరోవైపు ఆహ్లాదం మా టున ప్రమాదం పొంచి ఉన్న కడలి మృత్యు కెరటాలకు యువకులు బలవుతున్నారు. కొత్త సంవత్సరం వేళ స్నేహితులతో కలసి ఆనందోత్సాహాలతో బీచ్‌కు వచ్చిన యువకులు సముద్ర స్నానానికి దిగి కెరటాల ఉధృతికి గల్లంతైన 2 వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు ఇంటర్
కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ ఎగుమతి వ్యవహారం లో బాధ్యులను గుర్తించి చట్టపరంగా శిక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’లో ఎట్టకేలకు మార్పులు జరిగాయి.
కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్‌లోని కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన వాటాలను అరబిందోకు బదలాయింపు వ్యవహారంలో పీకేఎఫ్ శ్రీధ ర్ అండ్ సంతానం...
అన్నవరం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వివిధ ప్రాంతాల నుంచి అన్నవరం సత్యదేవుడి సన్నిధికి విచ్చేసిన భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను సో