• Home » KADAPA

KADAPA

సత్తాచాటిన ‘ములకలచెరువు జడ్పీ’

సత్తాచాటిన ‘ములకలచెరువు జడ్పీ’

స్థానిక జడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు అన్నింటా విజేతలై నిలిచి సత్తాచాటారు. గురువారం స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అధ్వర్యంలో జరిగిన మండల స్థాయి వాలీబాల్‌, ఖోఖో పోటీలు పోటాపోటీగా సాగాయి.

సేంద్రియ ఎరువులు వాడాలి

సేంద్రియ ఎరువులు వాడాలి

రైతన్నలు పంటలకు సేంద్రియ ఎరువు లు వాడేలా ప్రణాళిక సిద్దం చేసుకోవాలని జిల్లా వ్యవసా యాధికారి శివనారాయణ పేర్కొన్నారు. తరిగొండలో యూరియా వాడకంపై రైతు లకు ఆయన అవగాహన క ల్పించారు. పంటలకు సేంద్రి య ఎరువులు వినియోగిం చాలన్నారు. రైతులు ప్రకృతి వ్యవసా యంపై మొగ్గు చూపాలన్నారు. ఇందు కు పచ్చిరొట్ట ఎరువులు, జనుము, జీలు గ వాడాలన్నారు.

‘నానో’తో అధిక దిగుబడులు

‘నానో’తో అధిక దిగుబడులు

మండల రైతులు నానో(లిక్విడ్‌) యూరియా వాడితే అధిక దిగుబడులు సాధ్యమని మండల ప్రత్యేక అధికారి సతీష్‌కుమార్‌ సూచించారు.

వినండహో....!’

వినండహో....!’

పెరిగిన సాంకేతిక విప్లవంలో దండోరా కాలగర్భంలో కలిసిపోయింది. దండోరా వేయడం అంతరించిపోవడంతో వాటిపై ఆధారపడ్డ కుటుం బాలు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మళ్లాయి.

AP News: ఎవరికీ భారం కాకూడదని...

AP News: ఎవరికీ భారం కాకూడదని...

ఒకరినొకరు వదలలేని ప్రేమాను రాగాలు.. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లడం. 62 ఏళ్ల అన్యోన్య దాంపత్యం. అలాంటి దంపతులను వృద్ధాప్య సమస్యలు వెంటా డాయి. ఇలాంటి సమస్యలతో నిత్యం బాధపడుతూ బిడ్డలకు భారం కాకూడద ని నిశ్చయించుకున్నారు.

Benefits of Okra Cultivation: అన్నదాతలకు సిరులు కురిపిస్తున్న బెండ

Benefits of Okra Cultivation: అన్నదాతలకు సిరులు కురిపిస్తున్న బెండ

ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాకాలు పంట కింద సాగు చేసిన బెండ అన్నదాతలకు సిరులు కురిపిస్తోంది. ఆశించిన దిగుబడులతో పాటు, మార్కెట్‌లో మంచి ధరలు పలుకుతుంటడంతో రైతులు ఆనందంలో ఉన్నారు. సిద్ధవటం మండలంలోని ఖాజీపల్లి టక్కోలి, కాకిపల్లె, డేగలవాండ్లపల్లె, పాత టక్కొలు, మంగళవాండ్లపల్లె, కడపాయల్లి, లింగంపల్లె, మాచుపల్లె, తురకపల్లె, మూలవల్లె తదితర గ్రామాలు కూరగాయల పంటల సాగుకు ప్రసిద్ది. పలు రకాల కూరగాయలను ఇక్కడి రైతులు పండిస్తుంటారు.

Kadapa: తుది దశకు సోలార్‌ పనులు..

Kadapa: తుది దశకు సోలార్‌ పనులు..

మండలంలోని టీకోడూరు గ్రామం సమీపంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మెగా సోలార్‌ పవర్‌ప్లాంట్‌ పనులు తుదిదశకు చేరుకున్నాయి. 300 మెగావాట్ల సామర్థ్యంతో 1500 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ మెగా సోలార్‌పవర్‌ ప్లాంట్‌ పనులు చకచకా జరుగుతున్నాయి.

వాల్టా ?

వాల్టా ?

మొక్క లను పెంచండి, చెట్లను రక్షించి పర్యావరణాన్ని కాపాడాలని ఓ వైపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెవిలో జోరీగలా ఊదరగొడుతున్నా, అవగాహన సదస్సులు, ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నా వ్యాపారులు వృక్షాలను ఇష్టానుసారంగా నరికేస్తు న్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నా యి.

వెంకన్నకు వేడుకగా పవిత్రాల సమర్పణ

వెంకన్నకు వేడుకగా పవిత్రాల సమర్పణ

కోసువారిపల్లెలో కొలువైన ప్రసన్న వేంకట రమణ స్వామి ఆలయ వార్షిక పవిత్రోత్సవాల్లో మూడో రోజు టీటీడీ ఆధ్వర్యంలో పవి త్రాల సమర్పణ వేడుకగా నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అభిషేకం, ధూపదీప నైవేద్యాలు పూర్తిచేశారు.

రైతులకు తప్పని నిరీక్షణ

రైతులకు తప్పని నిరీక్షణ

ఖరీ ఫ్‌ సీజన్‌, వర్షాలు కురుస్తుండడంతో, వరి, వేరుశనగ, ఇతర పంటలకు అదును కావడంతో రైతు లు వరి నాట్లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో వరి సాగు చేసి నెల రోజులు, మరికొన్ని చోట్ల 20 రో జులు దాటుతున్నా ఇప్పటికీ రైతులు యూరియా వేయలేదు. నాట్లు వేసిన 15 రోజులకే యూరి యా చల్లాల్సి ఉండగా అవసరం మేరకు యూరి యా దొరకడంలేదు. దీంతో యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి