Home » Jr NTR
RRR.. ఈ మూడక్షరాల సినిమా (RRR Movie) తెలుగోడి సత్తాను విశ్వ యవనిపై చాటిచెప్పింది. తెలుగోడి ఘాటు, నాటు (Natu Natu Song) ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేసింది...
ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ అవార్డు లభించడం మర్చిపోలేని మధుర జ్ఞాపకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆస్కార్ అవార్డులు రావడం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంతోషం వ్యక్తం చేశారు.
నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.
‘‘ఆర్ఆర్ఆర్’’ సినిమాలోని ‘నాటు నాటు' పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
ఉత్తమ ఒరిజినల్ పాట క్యాటగిరీలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకుని చరిత్ర సృష్టించిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ పక్కన జాన్వీ కపూర్ పేరు అధికారికంగా ప్రకటించిన దగ్గర నుండి, జాన్వీ కపూర్ ఆమె తల్లి ఒకప్పటి అగ్ర నటి దివంగత శ్రేదేవి ఇద్దరూ సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నారు. ఇంతకీ విషయం ఏంటి అంటే...
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో వస్తున్న (NTR30) సినిమా లో జాన్వీ కపూర్ ఎలా వుండబోతోంది అని ఆమె లుక్ ఒకటి ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు
తన నటన, వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). యూత్‌లో మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తో తారక్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) హీరోలుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది.